కాంగ్రెస్ లో వింత పరిస్థితి …!!
అధికారం చేతికి అందుతుందనుకుంటే అధఃపాతాళానికి పడిపోయింది తెలంగాణ లో కాంగ్రెస్. అయితే ఓటమినుంచి తేరుకుని భవిష్యత్తు ఎన్నికలపై పార్టీ దృష్టి పెడుతుందని క్యాడర్ ఎదురు చూస్తూ ఉంటే పార్టీ కార్యకలాపాలకు ప్రధాన నేతలంతా దూరంగా వుంటూ పరాభవ బాధను తనివితీరా అనుభవిస్తున్నారు. ఒక పక్క పంచాయతీ ఎన్నికలకు రంగం [more]