దీదీకే…. జై కొట్టేస్తున్నారే…..!!!

22/04/2019,10:00 సా.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్. గ‌త డిసెంబ‌రు నుంచి నేటి వ‌ర‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్ నోటి నుంచి త‌ర‌చుగా వినిపిస్తున్న మాట‌. కేంద్రంలో ప్రధాన న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపి, రాష్ట్రాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని అప్పుడే రాష్ట్రాల స‌మ‌స్యలు తీరుతాయ‌ని కేసీఆర్ ప‌దే ప‌దే [more]

అనుమానం ఎందుకు….??

15/04/2019,08:00 సా.

రాజకీయ నాయకుల భవిష్యత్తు వ్యూహాల్లో అన్నీ అనుమానాస్పద నిర్ణయాలే కనిపిస్తున్నాయి. మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిపోయాయి. తనకు ఆత్మీయంగా ఉండే పార్టీలకు మద్దతుగా దేశవ్యాప్త ప్రచారానికి చంద్రబాబు వెళుతున్నారు. మూడో ఫ్రంట్ ముచ్చటను ముందస్తుగా వెలిబుచ్చిన కేసీఆర్ కు పెద్దగా పిలుపులు లేవు. ఇక్కడ అనుభవానిదే పెద్దపీట [more]

అక్కడి నుంచే రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేశారా …?

15/04/2019,08:00 ఉద.

తెలంగాణ రాజకీయాల నుంచి తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా తుడిచిపెట్టే వ్యూహంతో మొదలు పెట్టిన గులాబీ బాస్ ఎత్తుగడలు ఏపీ లో కూడా ఆ పార్టీ ని అధికారానికి దూరం చేసేలా సాగాయన్నది అందరికి తెలిసిందే. తగుదునమ్మా అంటూ తమ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే చూస్తూ ఊరుకోకూడదని భావించిన [more]

జగన్ నోరు జారినా…??

10/04/2019,09:00 సా.

ప్రచారానికి తెర పడింది. నాయకుల నోళ్లు మూతపడ్డాయి. నోట్ల కట్టలు తెగిపడుతున్నాయి. ఇప్పటికే నిధుల పంపిణీ సాగుతోంది. ఈ రెండు రాత్రులూ ఫుల్ రష్. ఫైనల్ టచ్. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ది కొంత స్పెషాలిటీ. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడంతో అందరి దృష్టి ఏపీపైనే ఉంది. [more]

పోలింగ్ బిఫోర్…బాబుకు మైనస్ ఇదే….!!!

09/04/2019,01:30 సా.

ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ముంగిట కొంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం తాను నిరంతర పోరాటం చేస్తూనే ఉంటానని, ఐదు కోట్ల ఆంధ్రుల పక్షానే తన పోరాటమని పదే పదే చెప్పుకునే చంద్రబాబునాయుడు భవిష్యత్ గురించి ఆలోచన [more]

బహిరంగ ‘రహస్య’మే కదా….మరి…!!

03/04/2019,09:00 సా.

రాజకీయాల్లో ఇప్పుడన్నీ బహిరంగ రహస్యమే. దాపరికాలు ఏమీ లేవు. మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు అంచనాలున్నాయి. ఎన్నికల ఖర్చు మొదలు అధికారయంత్రాంగంలో ఎవరైతే తమ పార్టీకి సహకరించే అవకాశాలున్నాయో అధినేతలకూ తెలుసు. అందుకే తమకు ఇబ్బందికరంగా మారుతారని భావించిన అధికారులను మార్చాలంటూ ఎన్నికల కమిషన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి కొన్ని [more]

ఎవరి పక్షం……??

01/04/2019,09:00 సా.

పుట్టబోయే సెక్యులర్ ఫెడరల్ ఫ్రంట్ టీడీపీ వైపా, టీఆర్ఎస్ వైపా తేల్చిచెప్పలేకపోతున్నారు పరిశీలకులు. ఇంకా రూపుసంతరించుకోని ఈ కూటమి తమదంటే తమదని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితి క్లెయిం చేసుకుంటున్నాయి. తమ రాష్ట్రాల ప్రజల మద్దతు కూడగట్టడానికి ఈ ఎత్తుగడను ఎంచుకుంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు జాతీయస్థాయి ప్రాధాన్యం కలిగినవి. [more]

డేటా చోరీ కేసు…..??

01/04/2019,09:16 ఉద.

రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన డేటా చోరీ కేసు విచారణ సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన డేటా చోరీ కేసును సిట్ విచారణ జరుపుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. విచారణ ఇప్పటికి కూడా ముందుకు సాగట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే [more]

కేసీఆర్ మాత్రమే రక్షిస్తారా…?

25/03/2019,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడే సమయంలో నారా చంద్రబాబునాయుడు స్పీడ్ పెంచారు. ముఖ్యంగా కేసీఆర్ మంత్రంతోనే ఆయన మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నట్లుంది. ప్రత్యేక హోదా విషయం పూర్తిగా పక్కన పెట్టేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రినే చంద్రబాబు టార్గెట్ గా చేసుకోవడం ఇక్కడ గమనించ దగ్గ విషయం. [more]

న మిత్ర: న శత్రు:..!!

20/03/2019,10:00 సా.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది సామెత. ఇది నిరూపితమైన సత్యం. తాజా ఎన్నికల్లోనూ అదే విషయాన్ని నిర్ద్వంద్వంగా చాటిచెబుతున్నారు నాయకులు. ప్రధాన పార్టీల్లో అటు ఇటు జంప్ అవుతున్నవారిని చూసి ఏదో జరిగిపోతోందని భ్రమ పడాల్సిన అవసరం లేదు. అదంతా సర్వసాధారణ తతంగమే. వ్యక్తులే కాదు, [more]

1 2 3 19