బాబు ‘‘సన్’’ స్ట్రోక్ ఇచ్చేస్తారా….!!

21/02/2019,04:30 సా.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబునాయుడికి సీనియర్ నేతలు, పార్టీలో తొలి తరం నేతలు తలనొప్పిగా మారారు. ఈసారి తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలంటూ సీనియర్ నేతలు పట్టుపడుతున్నారు. అయితే దీనికి చంద్రబాబు తెలివిగా చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క సీనియర్ నేత కుమారుడు ఈ ఐదేళ్లలో చేసిన నిర్వాకాలను [more]

దటీజ్ నాయుడు బాబు….!

25/08/2018,09:00 సా.

అధినేత మాట జవదాటడం ప్రాంతీయపార్టీల్లో కష్టం. అన్నీ సహించి మనగలగడము, లేదంటే గుడ్ బై చెప్పేయడము రెండే మార్గాలు. తెలుగుదేశం పార్టీలోని సీనియర్లకు ఈ విషయం పూర్తిగా తెలుసు. కానీ అప్పుడప్పుడు తమ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అసంతృప్తిని వెలిగక్కుతుంటారు. అందుకు ఒక ప్రాతిపదిక తీసుకుంటారు. టీడీపీ [more]

‘‘చేయి’’ కలిపితే ఎన్ని ప్లాబ్లమ్స్…?

25/08/2018,01:30 సా.

కాంగ్రెస్ తో పొత్తును టీడీపీ సీనియర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పొత్తులేకుండా ఒంటరిగా వెళ్లాలని చంద్రబాబుకు ఎందుకు బహిరంగంగా సూచనలు చేస్తున్నారు. పార్టీ సమావేశాల్లో గుట్టుగా చేసుకోవాల్సిన పొత్తుల అంశం రగడగా మారిందెందుకు? ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలు అందుతున్నాయి. కేవలం [more]

చెమటలు పట్టిస్తున్న చినబాబు….!

19/08/2018,12:00 సా.

ఏకు మేకులా మారుతుండ‌టంతో టీడీపీలోని సీనియ‌ర్ల‌లో ఇన్నాళ్లూ అణిచిపెట్టుకున్న ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెగుతోంది. చిన‌బాబు రావాలి.. రావాలి అని కోరిన నేత‌లే ఇప్పుడు త‌మ త‌ప్పు తెలుసుకుని లెంప‌లేసుకుంటున్నార‌ట‌. పార్టీ బాధ్య‌తలు భుజాన వేసుకుని.. నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకుని ఎదుగుతాడ‌ని సీనియ‌ర్లంతా అనుకుని ముందుకు తోస్తే.. ఇప్పుడు ఆ [more]

సీనియర్లు….ఇక గుడ్ బై….!

17/07/2018,07:30 ఉద.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఏపీ ర‌గులుతోంది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు ప్రత్యక్ష ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకొంటున్నారనే వార్తలు రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కిస్తున్నాయి. ఈ వ‌రుస‌లో దాదాపు ప‌దిమంది సీనియ‌ర్ నేత‌లు ఉన్నార‌ని తెలుస్తోంది. గ‌డ‌చిన [more]

లోకేష్ జట్టు ఇదుగో…ఇదుగో….?

12/07/2018,10:30 ఉద.

ప్ర‌స్తుతం టీడీపీలో యువరక్తం క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు యువ నాయ‌కులు రెడీ అయిపోతున్నారు. వీరిలో మంత్రుల వార‌సులే అధికంగా క‌నిపిస్తుండం విశేషం. ఇన్నాళ్లూ మంత్రుల వెనుక ఉండి రాజ‌కీయాలు న‌డిపిన వీరు ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. త‌మ కొడుకుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చేందుకు వీరు [more]

ఏపీలో ఆ మంత్రి వార‌సుడు ఎంట్రీ ప‌క్కా..!

01/07/2018,06:00 సా.

క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ నియొజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక లు ఉన్న‌నేప‌థ్యంలో ఇక్క‌డి నుంచి వార‌స‌త్వ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కేఈ ఫ్యామిలీ రాజ‌కీయాలు విస్తృతంగా సాగుతున్నాయి. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ కేఈ ఫ్యామిలీ నుంచి సోద‌రులు విజ‌యం సాధిస్తున్నారు. [more]

లోకేష్ టీం రెడీ అయిపోతోంది…!

30/06/2018,08:00 సా.

తెలుగుదేశం పార్టీ నేతలు తమకు తామే పోటీ చేస్తామని ప్రకటించుకోవడం పార్టీలో ఆసక్తిగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలపడంతో ఇప్పుడు లోకేష్ ఎక్కడి [more]