వైసీపీ ఫస్ట్ లిస్ట్ ఇదేనట…!!

07/02/2019,06:00 ఉద.

వైసీపీ మొదటి జాబితా అంటూ ఒకటి విశాఖ రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ జాబితా ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న వారిలో నలుగురి పేర్లు ఖరార్ అయినట్లుగా చెబుతున్నారు. విశాఖ దక్షిణం నుంచి డాక్టర్ రమణమూర్తి, ఉత్తరం నుంచి కేకే రాజు, పశ్చిమం నుంచి మాజీ [more]

జగన్ రిజర్వ్ చేసి పెట్టారా…. !!

11/01/2019,07:30 ఉద.

వైసీపీలో ఎపుడేంజరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. పార్టీ కోసం నాలుగేళ్ళుగా పనిచేస్తూ వచ్చిన ఇంఛార్జులని తప్పించారు. వారి స్థానంలో కొత్త వారికి వేశారు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరికైనా టికెట్ ఖాయం చెస్తారనుకుంటే మళ్ళీ మారుస్తారని వినిపిస్తోంది. ఈసారి ఇతర పార్టీల నుంచి [more]

జగన్ అంచనాలు తప్పుతున్నాయా…..??

04/12/2018,07:00 సా.

విశాఖ జిల్లా వైసీపీకి అచ్చిరావడంలేదు. జనంలో ఆదరణ ఉన్నా పార్టీకు మంచి నాయకులు మాత్రం దొరకడంలేదు. ఉన్న వారిని వదిలి కొత్త వారికి పట్టం కట్టినా జనంలో ఏ మాత్రం వారికి అనుకూల స్పందన లేకుండా పోతోంది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో వీరినే అభ్యర్ధులుగా [more]

ఇక్కడ జగన్ తప్పు చేస్తున్నారా…?

09/07/2018,03:00 సా.

ఏపీ ఐటీ రాజ‌ధానిగా వెలుగొందుతున్న విశాఖ‌లో నానాటికీ పుంజుకోవాల్సిన వైసీపీ.. రానురాను దిగ‌జారిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక్క‌డ పార్టీ పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే, నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరిగిపోవడంతో క‌ష్టాలు పార్టీని వెంటాడుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ క‌ష్టాలు ఎదుర్కొంటోంది.గ‌త [more]