విస్తరణపై హరీశ్ స్పందన ఇదే….!!!

19/02/2019,12:21 సా.

మంత్రి వర్గ విస్తరణపై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తనలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏపని చెప్పినా చేసుకుపోతానన్నారు. తాను టీఆర్ఎస్ లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేస్తానని మీడియాతో మంత్రి వర్గ విస్తరణ అనంతరం [more]

కుటుంబాన్నే ఎందుకు పక్కన పెట్టారంటే..?

19/02/2019,12:00 సా.

ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కంటే భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలిసారి కేసీఆర్ తొలి మంత్రివర్గంలోనే కొడుకు కె.టి.రామారావు, అల్లుడు హరీశ్ రావులకు చోటు కల్పించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కుటుంబ పార్టీ అని అల్లుడు, కొడుకు [more]

హరీశ్ హస్తినకు వెళ్లక తప్పదా?

08/01/2019,08:00 ఉద.

మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు మెదక్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయనున్నారా? ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని కె.చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీని [more]

ఎంతో దూరం లేదా…??

03/01/2019,03:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు బరిలోకి దిగనున్నారా? ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నారా? ఇదే గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. ఈలోగా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ముఖ్యమంత్రి పదవిని తన తనయుడు కేటీఆర్ [more]

ఊహించిందే అయినా… పరీక్షల తర్వాతే…?

15/12/2018,10:30 ఉద.

కల్వకుంట్ల తారకరామారావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కి వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక అనేక ముళ్లపొదల్ని అవలీలగా దాటిన చరిత్ర సొంతం చేసుకున్నారు. రాత్రికి రాత్రి కేసీఆర్ కుమారుడికి పట్టాభిషేకం చేయలేదు. దానికి ముందు ఎన్నో పరీక్షలు పెట్టారు గులాబీ బాస్. వాటి అన్నిట్లో నూటికి నూరుశాతం [more]

లోకేష్ కు ఆ ఛాన్స్ ఎప్పుడంటే..?

14/12/2018,08:00 సా.

రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా రాజకీయ పరంగా కొన్ని పోలికలున్నాయి. అక్కడ చంద్రబాబునాయుడు, ఇక్కడ చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.ఇద్దరూ తమ రాజకీయ వారసులను అరంగేట్రం చేయించేశారు. కేసీఆర్ కుమారుడు కె.టి.రామారావు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా మారారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష [more]

బ్రేకింగ్: సీఎంగా అయిన రెండో రోజే కీలక నిర్ణయం…?

14/12/2018,10:24 ఉద.

ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈరోజు తన తనయుడు కె.టి.రామారావును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అత్యంత నమ్మకస్థుడు, సమర్ధుడికే పార్టీ పగ్గాలీు అప్పగించానని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమల్లోకి తేవడం తన [more]

బావా మరుదులు..లెక్కల్లో తేడానా…?

10/12/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితిలో అందరికంటే ఎక్కువ బిజీ అయిపోయారు బావామరుదులు. పార్టీకి జోడెడ్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరినీ పార్టీ వారసులుగానే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి పీఠానికి ఎవరు వారసులనే విషయాన్న కేసీఆర్ తేల్చాలి. పార్టీ పరంగా మాత్రం వీరిద్దరినీ ద్వితీయశ్రేణినాయకులు, కార్యకర్తలు సమానంగానే చూస్తారు. తెలంగాణ ఎన్నికలు ముగిసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత [more]

సెంటిమెంట్ కి గులాబీ పార్టీ పదును …?

01/10/2018,06:00 ఉద.

తెలంగాణ ఏర్పడింది సెంటిమెంట్ మీద. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం లోకి వచ్చింది సెంటిమెంట్ మీదే. రాజకీయాల్లో పండేది కులం, మతం, ప్రాంతం సెంటిమెంట్లే. మరి సమయం ఆసన్నమైంది. దాంతో టి సెంటిమెంట్ కి వీలైనంత అధిక ప్రాధాన్యం ఇస్తుంది గులాబీ పార్టీ. ఆ పార్టీకి కెసిఆర్ కాక [more]

హ‌రీశ్ చుట్టూ ఏం జ‌రుగుతోంది…!

29/09/2018,10:30 ఉద.

కొద్దిరోజులుగా తెలంగాణ రాజ‌కీయాలు హ‌రీశ్‌రావు చుట్టూ తిరుగుతున్నాయి.. త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నా ఏదో ఒక‌చోటు ఏదో ఒక రూపంలో హ‌రీశ్ మాటే వ‌స్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో అస‌మ్మ‌తి వ‌ర్గం మాట్లాడినా.. ప్ర‌తిప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా విమ‌ర్శించినా.. అవి చివ‌రికి ఆయ‌న వద్దకు వ‌చ్చే ఆగుతున్నాయి. నిన్న కొండా [more]

1 2 3 4