వాటితోనే ఓట్లు… బాబు కొత్త టెక్నిక్….

06/11/2018,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి దాదాపు నాలుగన్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ కొత్త రాజధాని రూపుదిద్దుకోలేదు. అసెంబ్లీ, శాసనసభ భవనాల్నీ తాత్కాలికమే. పోలవరం ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో గట్టెక్కాలంటే….కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుంటూ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా [more]

కేంద్ర మంత్రికి ఉక్కు సెగ

01/09/2018,04:51 సా.

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు కడప ఉక్కు సెగ తగిలింది. కడప జిల్లా పర్యటనకు వచ్చిన అనంత్ కుమార్ హెగ్డే కాన్వాయ్ ను రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ(ఆర్సీపీ) అడ్డుకుంది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇంతలో ఓ మహిళా [more]

నేను అడుగుతున్నా జగన్….?

31/07/2018,04:16 సా.

కాపు రిజర్వేషన్ల పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుడివాడలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని, తాను హామీ ఇవ్వలేనని అంటున్నారని, మరి కేంద్రం పరిధిలో ఉన్న అంశాలను [more]

ఎంపీలకు శత్రువు ఆ వీడియోనే …

05/07/2018,10:30 సా.

సున్నితమైన అంశాలపై బాధ్యతాయుత పదవుల్లో వుండే వారు చేసే వ్యాఖ్యలే వారిని వెక్కిరిస్తున్నాయి.  కడపలో స్టీల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలంటూ సిఎం రమేష్ సీరియస్ గా చేసిన దీక్షను సొంత పార్టీ ఎంపీలే తమ వ్యాఖ్యల ద్వారా సిల్లీగా మార్చేశారు. అది సిఎం రమేష్ ఒక్కడితోనే ముగియలేదు. ఎవరైతే [more]

కడప కింగ్ అవుదామనుకుంటే….?

01/07/2018,10:30 ఉద.

నేతల నోరు అదుపు చేయడానికి టిడిపి అధినేత నానా తంటాలు పడుతున్నా పని జరగడం లేదు. అనేక నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ మధ్య టికెట్ల ఫైటింగ్ లు ఒక పక్క నడుస్తుండగానే, కొందరు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ కొంప ముంచేస్తున్నాయి. డ్యామేజ్ కంట్రోల్ కి స్వయంగా అధినేతే రంగంలోకి దిగాల్సిన [more]

కేంద్రం రాకుంటే నేనే నిర్మిస్తా

30/06/2018,02:11 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేస్ చేత దీక్ష విరమింప చేశారు. ఆయన చేత స్వయంగా నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. సీఎం రమేష్ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం 11 రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ [more]

జోకులపై చంద్రబాబు సీరియస్

29/06/2018,11:15 ఉద.

ఢిల్లీ లో ఆమరణ దీక్షపై తెలుగుదేశం పార్టీ ఎంపీల జోకులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు టీడీపీ ఎంపీలు జోకుల విషయం ప్రస్తావనకు వచ్చింది. ఎంపీల జోకులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకపక్క సీఎం రమేష్ సీరియస్ గా దీక్షను కొనసాగిస్తుంటే ఈ [more]

హీటెక్కిన కడప

29/06/2018,07:41 ఉద.

కడప జిల్లా బంద్ కు నేడు వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీతో వామపక్షాలు జతకలిశాయి. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు కడప జిల్లాలో బంద్ జరుగుతుంది. ఈరోజు ఉదయమే కడప జిల్లాలోని వివిధ బస్సు డిపోల వద్ద వైసీపీ, వామపక్ష కార్యకర్తలు బైఠాయించి డిపోల నుంచి [more]

నా డెడ్ బాడీ చూస్తారు

28/06/2018,06:38 సా.

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయాలని తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కు గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఫోన్ చేశారు. అంతకుముందు టీడీపీ ఎంపీలు ఆయనను కలిసి ఉక్కు కర్మాగారానికి సంబంధించిన వివరాలు, ముఖ్యమంత్రి లేఖను అందజేశారు. దీంతో [more]

ఆ ఎంపీలతో మాట్లాడను

28/06/2018,11:20 ఉద.

ఒకపక్క తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన దీక్ష 8వ రోజుకు చేరింది. సీఎం రమేష్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రధాన మంత్రి మోదీ అపాయింట్ మెంట్ [more]

1 2 3