భారతీయుడు 2 కోసం బలగాన్ని దింపుతున్నాడు..!

17/11/2018,02:37 సా.

ప్రైడ్ డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో గతంలో భారతీయుడు సినిమా వచ్చి సూపర్ హిట్ అవ్వడమే కాదు సెన్సషన్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది. “భారతీయుడు 2” పేరు వస్తున్న ఈ సినిమాలో [more]

‘కవచం’తో వస్తున్న బెల్లంకొండ

16/11/2018,03:04 సా.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘కవచం’ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కి 9 మిలియన్ వ్యూస్ తో అద్భుతమైన స్పందన రాగ సినిమాపై అంచనాలను పెంచేసింది. థ్రిల్లర్ సినిమాగా వస్తున్న [more]

కవచంతో వస్తున్న బెల్లంకొండ

12/11/2018,06:32 సా.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అందాల తారలు కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్స్ గా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మాత నవీన్ శొంఠినేని(నాని) నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ కవచం. చోటా కె. నాయుడు ఫోటోగ్రఫీ, థమన్ సంగీతం అందిస్తున్నారు. [more]

కాజల్ కల నెరవేరబోతుంది..!

06/11/2018,01:32 సా.

సౌత్ హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ కి చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించాలని ఉండదు చెప్పండి..! అలానే రాజమౌళి, శంకర్, మణిరత్నం లాంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని ఏ హీరోయిన్ కి ఉండదు చెప్పండి..! కరెక్ట్ గా అటువంటి [more]

కాజల్ కు బంపర్ ఆఫర్ తగిలింది..!

29/10/2018,12:42 సా.

సీనియర్ హీరోయిన్ అయిన కాజల్ కు టాలీవుడ్ లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. గత ఏడాది చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైది నెంబర్ 150’ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కాజల్ ఆ తరువాత తేజ డైరెక్షన్ లో రానాకు జోడిగా ‘నేనే రాజు నేనే [more]

అందమైన భామ విలనిజాన్ని పండిస్తే..!

01/10/2018,04:22 సా.

చందమామ సినిమాలో క్యూట్ హీరోయిన్ గా అందరిని అలరించి.. మగధీర సినిమాలో యువరాణిగా అదరగొట్టి… గ్లామర్ డాల్ గా.. చాలా రోజులు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో సినిమాలు చేస్తూ.. అవకాశం [more]

అలా నయనతార ప్లేస్ లోకి కాజల్ వచ్చిందా..?

10/09/2018,12:45 సా.

తమిళంలో దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘తని ఒరువన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ కొట్టి సూపర్ కలెక్షన్స్ తెచ్చుకోవడంతో… తెలుగులో సురేందర్ రెడ్డి రామ్ చరణ్ హీరోగా రీమేక్ గా ‘ధ్రువ’ చిత్రాన్ని తెరకెక్కించి [more]

బెల్లంకొండ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..!

06/09/2018,01:06 సా.

పాపం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. అయినా కానీ ఏమాత్రం తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్లీపోతున్నాడు ఈ యంగ్ హీరో. మనోడిలో టాలెంట్ ఉన్నా అవి సక్సెస్ దాకా తీసుకుని వెళ్లలేకపోతున్నాయి. దానికి కారణం అతని సినిమాలకి అతని [more]

కాజల్ కన్నీళ్ళు పెట్టిస్తున్నారా …?

25/03/2018,08:00 ఉద.

కాజల్ అగర్వాల్…. దశాబ్దం దాటినా డిమాండ్ కంటిన్యూ చేసుకోగలిగిన నటి. స్ఫూరద్రూపమైన రూపం. చక్కటి అభినయం. హిట్స్ అందించే హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు ఇన్ని ఉన్నప్పుడు కాజల్ ఎలా తగ్గుతుంది. అందుకే ఇప్పుడు నిర్మాతలకు కంటతడిపెట్టే రేటు పెట్టి అందరిని వణికిస్తోంది అని ఇండస్ట్రీ టాక్. ఇటీవల [more]