గాలి ఎఫెక్ట్ తో గెలుస్తారా…..??

21/04/2019,07:00 సా.

రాయదుర్గంలో గెలుపోటములపై సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మంత్రి కాల్వ శ్రీనివాసులు మరోసారి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి పోటీకి దిగారు. ఎన్నిక పూర్తి కావడంతో రెండు పార్టీలు ఎవరి లెక్కల్లో వారున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం [more]

కాల్వ నామినేషన్ లో తప్పులు..?

26/03/2019,01:27 సా.

రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంత్రి కాల్వ శ్రీనివాసులు నామినేషన్ పై డైలమా నెలకొంది. ఆయన నామినేషన్ పత్రంలోని ఓ పేజీలో కొట్టివేతలు ఉండటంతో పాటు అసంపూర్తిగా ఉన్న ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాల్వ శ్రీనివాసులు నామినేషన్ ను తిరస్కరించాలని రాయదుర్గం వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఎన్నికల [more]

కాల్వకు.. ఈసారి కష్టమేనా..?

24/03/2019,03:00 సా.

అనంతపురం జిల్లాలో మళ్లీ పట్టు నిలుపుకోవాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి పార్టీలోని అసమ్మతి సమస్యగా మారింది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పట్ల క్యాడర్ లో అసంతృప్తి ఉంది. టిక్కెట్ల కోసం ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టక్కెట్లు దక్కని నేతలు కూడా పార్టీ అభ్యర్థులను ఓడిస్తామంటూ బాహాటంగానే ప్రకటన చేస్తున్నారు. ఏకంగా [more]

మినిస్టర్స్ పనికిరాకుండా పోయారా…??

13/03/2019,06:00 సా.

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకి సరిగ్గా నెలరోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్ధులని ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే చాలాచోట్ల అభ్యర్ధులకి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ [more]

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ

19/02/2019,05:22 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ ఇందులో భాగంగా పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ కమిటీకి కన్వీనర్ గా, మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు కోకన్వీనర్ గా ఉండనున్నారు. కమిటీ సభ్యులుగా మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనంద్ [more]

రాయదుర్గంలో కాల్వ పరిస్థితి ఏంటి…?

08/02/2019,06:00 ఉద.

తెలుగుదేశం కంచుకోట అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం రాయదుర్గం. ప్రస్తుతం ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రాధినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో చివరి క్షణంలో రాయదుర్గం సీటు దక్కించుకున్న ఆయన స్వల్ప తేడాతో విజయం సాధించారు. [more]

జేసీ అనుకున్నదొకటి….?

04/12/2018,01:30 సా.

ఇప్పుడు మ‌రో నాలుగు మాసాల్లోనే ఏపీలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అనంత‌పురం జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం రాయ‌దుర్గం టికెట్ విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌స్తోంది. నిజానికి ఏ నాయ‌కుడికైనా.. ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి ఒకింత భ‌యం ఉంటుంది. వారు త‌న సీటును గెలుస్తారేమో.. అనే ఆందోళ‌న కూడా [more]

ఈసారి కాల్వకు కలసి రాదా…??

16/11/2018,04:30 సా.

రాయదుర్గం విడిచి వెళ్లాలంటే పాపం మంత్రి కాల్వ శ్రీనివాసులుకు బెంగపట్టుకుంటోంది. మంత్రిగా తాను అన్ని జిల్లాలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ సొంత పార్టీ నేతలే ఆయనను రాయదుర్గానికే పరిమితం చేసేటట్లున్నారు. టీడీపీ నేతల నుంచే ఆయనకు ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి రాయదుర్గంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ బలంగా ఉంది. [more]

జగన్ మౌనం వెనక…?

12/11/2018,08:00 ఉద.

విజయనగరం జిల్లా లో ఎక్కడ ఆగిందో తనపాదయాత్రను జగన్ అక్కడినుంచి మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర చేరుకున్న వైసిపి చీఫ్ కత్తి దాడి తరువాత నేరుగా మీడియా తో మాట్లాడింది లేదు. సోషల్ మీడియా ద్వారా తాను క్షేమంగా వున్నా అని ట్వీట్ చేయడం ఆ తరువాత ఏపీ [more]

సమాధానం చెప్పాకే పాదయాత్ర చేయాలి

10/11/2018,12:36 సా.

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… కోడి కత్తి దాడిపై పోలీసులకు జగన్ ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెబుతున్నారంటే ఆయనకు ఏపీలో తిరిగే అర్హత [more]

1 2 3