కేసీఆర్‌కు సొంత ఇలాకాలోనే చెక్ పెట్టేలా సూప‌ర్ ప్లాన్‌..!

21/07/2018,11:59 సా.

సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ చ‌క‌చ‌కా పావులు క‌దుపుతోంది. అంత‌ర్గ‌త క‌ల‌హాల‌ను దాటుకుంటూనే టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళ్తోంది. ఇందులో ప్ర‌ధానంగా టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాకా ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో పూర్వ‌వైభ‌వం కోసం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఉమ్మ‌డి [more]

అక్క‌డ శ‌త్రువులంద‌రూ ఒకే గూట్లో… ఇంట్ర‌స్టింగ్ ఫైట్‌

21/07/2018,10:30 ఉద.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్ గులాబీ పార్టీలో క‌త్తుల కోలాటం త‌ప్పేలా లేదు. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఏడెనిమిది మంది కీల‌క నేత‌లంద‌రూ ఇక్క‌డి నుంచి టికెట్ రేసులో ఉన్నారు.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వీరు.. ఇప్పుడు ఒకే గూటికి చేరినా టికెట్ విష‌యంలో ప్ర‌త్య‌ర్థులుగానే [more]

బెజవాడలో కేసీఆర్….!

28/06/2018,12:26 సా.

బెజవాడ దుర్గమ్మ దర్శనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట నాయిని నర్సింహారెడ్డి, కేకే, ఇంద్రకరణ్ రెడ్డి, బాల్క సుమన్, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఎయిర్ పోర్టు నుంచి విజయవాడలోని ఓ [more]

భూకంపం పుట్టలేదేంది ముఖ్యమంత్రి గారూ..?

18/06/2018,05:58 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ ది రహస్య ఒప్పందమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల గురించి మోదీ ముందు ప్రస్తావించకుండా ఆ వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…పునర్విభజన బిల్లులో ఉన్న హామీలపై కేంద్రాన్ని ఎందుకు [more]

మోదీతో కేసీఆర్…!

13/06/2018,07:16 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఆయన నాలుగు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో ఆయన ఈ టూర్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంతకుముందు మోదీని [more]

`కారు` జోరుకు బ్రేకులు.. దారుణంగా ప‌డిపోయిన గ్రాఫ్‌..

07/06/2018,01:30 సా.

2019 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కారు ఎంత వేగంతో దూసుకుపోతుంది? మాట్లాడితే 100కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని ఎంతో ధీమాగా చెప్పే గులాబీ బాస్ కేసీఆర్.. ఇంత హ‌డావుడిగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌పై వ‌రాలు ఎందుకు ప్ర‌క‌టిస్తున్నారు? దీని వెనుక ఉన్న మ‌త‌ల‌బు ఏమిటి? అనే సందేహాలు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి! [more]