కేసీఆర్ పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

27/06/2018,04:24 సా.

ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే సమాచారంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజయవాడలో గుట్ట మీద అమ్మవారు, గుట్ట కింద కమ్మ వారు గుర్తుకు వస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయాలపై స్పందిస్తూ వారసుల కోసం ఇద్దరు నేతలూ [more]

కవితది ఓటమి భయం

27/06/2018,04:00 సా.

రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ పై టీఆర్ఎస్ ఎంపీ కవితతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తనయుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. రోజురోజుకూ ప్రజాధరణ కోల్పోవడం, ఓటమి భయం, నాపై కోపంతో ఎంపీ కవిత ఇటువంటి ఆరోపణలు చేస్తోందన్నారు. బుధవారం ఆయన మీడియాతో [more]

డీఎస్ సమాధానమిదే…!

27/06/2018,12:55 సా.

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజ్యసభ సభ్యులు డీ.శ్రీనివాస్ పై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. బుధవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా కలిసి ఎంపీ కవిత నేతృత్వంలో డీఎస్ పై పార్టీ అధినేత కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా [more]

నాతో పెట్టుకోకు….!

27/06/2018,12:00 సా.

కాంగ్రెస్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలను నిర్వహించిన సీనియర్ నేత. డీఎస్ అంటే విజయానికి చిహ్నమన్న పేరుంది. అలాంటి డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడతో ఆయన పవర్ కోసమే కారు పార్టీలోకి మారిపోయారు. [more]

క‌ష్టాల్లో కేసీఆర్ కుమార్తె క‌విత‌

25/05/2018,04:00 సా.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిక్కులు త‌ప్పేలా లేవు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్క‌డు మూడు పార్టీలు హోరీహోరీగా త‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌కు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి గ‌ట్టి పోటీ [more]

కేసీఆర్ కు మహారాష్ట్ర రైతుల బంపర్ ఆఫర్

21/05/2018,07:31 సా.

తాము మహారాష్ట్రలో ఉండమని, మా గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని పలు మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి రూ.8 వేల పంట పెట్టుబడి అందించడం, 24 గంటల విద్యుత్, రైతులకు భీమా వంటి పథకాలు అమలవుతున్నాయి. [more]

గులాబీ పార్టీలో గ్రేడ్లు.. ఏ గ్రేడ్ ఎవ‌రికి అంటే..?

10/05/2018,03:00 సా.

ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో గులాబీ బాస్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా..? సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు గ్రేడింగ్ ఇచ్చిన‌ట్లే నియోజ‌క‌వ‌ర్గాల‌కూ ఇచ్చారా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్య‌త ఆ ముగ్గురికే అప్ప‌గించారా..? కొద్దిరోజులుగా మంత్రులు కేటీఆర్, హ‌రీశ్‌, ఎంపీ క‌విత సెలెక్ట‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్ట‌డం [more]

కంచుకోట‌లో గులాబీ టిక్కెట్ల కోసం ఫైటింగ్‌

28/04/2018,03:00 సా.

ఇందూరు గులాబీలో గంద‌ర‌గోళం మొద‌ల‌యిందా..? టికెట్ల కోసం అప్పుడే కొట్లాట జ‌రుగుతోందా..? గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీఆర్ఎస్‌కు ఈసారి ఎదురుదెబ్బ త‌ప్ప‌దా..? సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ క‌వితే గులాబీ ద‌ళానికి బ‌లం.. బ‌ల‌హీనంగా మారారా..? కేసీఆర్ చెప్పిన‌ట్టే సిట్టింగులంద‌రికీ టికెట్లు ఇస్తే.. మ‌రి న‌మ్ముకుని పార్టీలో [more]

1 2
UA-88807511-1