జూనియర్ కోసం బాబు….?

15/11/2018,06:00 సా.

చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గెలుపోటముల ప్రభావం వచ్చే ఆంద్రప్రదేశ్ ఎన్నికలపై ఉంటుందని భావించి చంద్రబాబు తనకు చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో జట్టుకట్టారు. తనకు సీట్లు ముఖ్యం కాదని గెలుపు ముఖ్యమని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఉద్భోదించారు కూడా. ఎందుకంటే తెలంగాణలో మహా [more]

కర్ణుడిగా బాలకృష్ణ .. అర్జునుడిగా కల్యాణ్ రామ్

13/11/2018,12:27 సా.

ఇప్పుడున్న డైరెక్టర్లలో వారు తీసిన సినిమాల కలెక్షన్స్ పక్కన పెడితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నవారిలో రాజమౌళి, కొరటాల, క్రిష్ కచ్చితంగా ఉంటారు. సినిమా కథనే నమ్ముకుని ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా సినిమాలు తీసయ్యడంలో క్రిష్ ఎక్స్పర్ట్. అటువంటి క్రిష్ ఇప్పుడు ‘నందమూరి తారకరామారావు’ జీవిత [more]

ఒకే వేదికపై బాబాయ్…అబ్బాయ్….!!

20/10/2018,08:45 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన అరవింద సమేత – వీర రాఘవ భారీ అంచనాల నడుమ దసరా కానుకగా ఈ నెల 11న విడుదలైంది. సినిమాకి మొదట్లో తేడా టాకొచ్చినా… చివరికి సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అయ్యింది. అయితే అరవింద సినిమా [more]

ఎన్టీఆర్ లో హరికృష్ణ లుక్..!

11/10/2018,06:57 సా.

30 ఏళ్ల క్రితం బాబాయ్ తో బాలగోపాలుగు సినిమాలో బాలనటుడిగా నటించానని.. మళ్లీ ఇప్పుడు వాళ్ల నాన్న గారిలా బాబాయ్… మా నాన్నగారిలా నేను నటిస్తున్నామని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలోని ఓ ఫోటోను ఆయన ట్విట్టర్ [more]

మనసులను కదిలించిన ఎన్టీఆర్ భావోద్వేగం..!

03/10/2018,12:37 సా.

నందమూరి హరికృష్ణ మరణంతో అరవింద సమేత అనుకున్న టైంకి రాదనుకున్నప్పటికీ… ఎన్టీఆర్ ఏంతో నిబద్దత, వృత్తి మీదున్న గౌరవంతో మిగిలిన నెల రోజుల షూటింగ్ పూర్తి చేశాడు. అరవింద ప్రమోషన్స్ లో భాగంగా అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుకలో [more]

గుండెలు పిండేసిన కళ్యాణ్ రామ్ స్పీచ్..!

03/10/2018,12:04 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అభిమానుల కోలాహలం మధ్యన గ్రాండ్ గా నిర్వహించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, త్రివిక్రమ్, జగపతి బాబు, దిల్ రాజు, రాజమౌళి కుమారుడు కార్తికేయ, కాబోయే కోడలు పూజ, [more]

భౌతికకాయాన్ని మోసిన చంద్రబాబు, చలమేశ్వర్

30/08/2018,02:11 సా.

నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సుప్రీం కోర్టు పూర్వపు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ స్వయంగా హరికృష్ణ భౌతిక కాయాన్ని మోశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంతో అంతిమయాత్ర సాగిస్తున్నారు. మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. వేలాదిగా [more]

కళ్యాణ్ రామ్ కోరికకు…. హరికృష్ణ బ్రేక్..!

30/08/2018,11:49 ఉద.

నందమూరి కళ్యాణ్ రామ్ నటుడిగానే కాదు మంచి నిర్మాత కూడా అని ఆయన సినిమాలు చూస్తే మనకే అర్ధం అవుతుంది. రీసెంట్ గా ఆయన బ్యానర్ లో తన తమ్ముడు ఎన్టీఆర్ తో తీసిన ‘జై లవకుశ’ భారీ విజయాన్ని సాధించింది. వసూళ్లపరంగా కాసుల వర్షం కురిపించింది. ఈ [more]

తమ్ముడు చొరవ చూపిస్తే.. ఏమన్నా..?

17/06/2018,11:39 ఉద.

ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పీకల్లోతు కష్టాల్లోకి జారిపోయాడు. వరుస పరాజయాలతో కోలుకోలేని దెబ్బతిన్నాడు. కథల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలనే అతను అలా వరసగా ఫ్లాప్‌ అవుతున్నాడని అందరూ అనే మాట. మరి కళ్యాణ్ రామ్ కి ఎవ‌రూ హెల్ప్ చేసేవాళ్ళు లేకపోవడం వలనే [more]

నా నువ్వే మూవీ రివ్యూ

14/06/2018,03:06 సా.

ప్రొడక్షన్ కంపెనీ: కూల్ బ్రయీజ్ సినిమాస్ నటీనటులు: కళ్యాణ్ రామ్, తమన్నా, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, సురేఖ వాణి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: శరత్ సినిమాటోగ్రఫీ: పీ. సి. శ్రీరామ్ ప్రొడ్యూసర్స్: కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి దర్శకత్వం: జయేంద్ర నందమూరి వారసుల్లో [more]

1 2