‘2.0’తో శంకర్ కి తెలిసొచ్చింది..!

18/01/2019,11:35 ఉద.

‘2.0’ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టిన శంకర్.. ఖర్చుకి తగ్గ రాబడి లేకపోవడంతో ఫెయిల్ అయ్యాడు. భారీ బడ్జెట్స్ తో సినిమాలు తీస్తే జనాలు చూడటానికి థియేటర్స్ కి రావడం లేదని అర్ధం అయిపోయింది. టెక్నికల్ గా శంకర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే [more]

విలన్ గా అక్షయ్ ఫిక్స్..!

17/01/2019,04:59 సా.

2.0 చిత్రం తరువాత శంకర్ ‘భారతీయుడు’ చిత్రం సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు. గతంలో కమల్ హాసన్ తో శంకర్ తీసిన ‘భారతీయుడు’ ఎంత సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’ పేరుతో సీక్వెల్ చేయడానికి శంకర్ రెడీ అయ్యాడు. ఆల్రెడీ దానికి [more]

‘భారతీయుడు 2’ లో శింబు పాత్ర ఏంటో తెలుసా?

13/01/2019,12:45 సా.

రోబో 2.0 లాంటి సెన్సషనల్ మూవీ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘భారతీయుడు 2’ సినిమా రూపొందుతుంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ వారు దీన్ని భారీ గా నిర్మిస్తున్నారు. కమల్, కాజలే కాకుండా శింబు [more]

కాజల్ ఈసారి అలా

18/12/2018,09:41 ఉద.

స్టార్ హీరో కమల్ హాసన్ – శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ అప్పటిలో ఎన్ని అంచనాలు క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ ను తెరకెక్కించనున్నాడు డైరెక్టర్ శంకర్. ‘భారతీయుడు 2 ‘ గా వస్తున్న ఈసినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా [more]

రెండు నిమిషాల కోసం రెండు కోట్లు కావాలట!

11/12/2018,12:31 సా.

2.ఓ ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. దర్శకుడు శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయారు. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెబుతాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారతీయుడు 2 సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. [more]

కమల్ షాకింగ్ డెసిషన్..!

05/12/2018,05:02 సా.

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే నటనకు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపారు. రీసెంట్ గా ఆయన తమిళనాడులో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే తమిళనాడులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో [more]

అందుకే భారతీయుడు 2 మీద అన్ని అనుమానాలు

03/12/2018,10:48 ఉద.

శంకర్ సినిమాలంటే భారీ తనంతో కూడుకున్నవే. గతంలో జెంటిల్మన్, భారతీయుడు సినిమాల దర్శకత్వం అప్పుడు కథకు ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలో బడ్జెట్ ని కూడా చాల అంటే కథకు తగ్గవిధంగా చూసుకునేవాడు. కానీ రోబో సినిమా అప్పటినుండి శంకర్ సినిమాలకు హై బడ్జెట్ పెట్టేస్తున్నాడు. నిర్మాతలు కూడా శంకర్ [more]

ఆ రూమర్ పై రజినీ స్పందించారు..!

01/12/2018,03:35 సా.

తమిళ ఇండస్ట్రీకి రజినీకాంత్ – కమల్ హాసన్ ఇద్దరు రెండు కళ్ల వంటి వారు. ఎవరికి వారికి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇద్దరి ఫ్యాన్స్ కూడా ఇద్దరి సినిమాలు వచ్చినప్పుడు ఒక్కరిని ఒక్కరు సపోర్ట్ చేసుకుంటారు. కోలీవుడ్ లో ప్రస్తుతం టాప్ సీనియర్ హీరోస్ గా ఉన్న వీరిద్దరి [more]

వెన్నెలకి బంపర్ ఆఫర్ తగిలింది

29/11/2018,08:13 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ లో బ్రహ్మనందం హావ తగ్గిన తర్వాత, సునీల్ హీరో అవడంతో… వెన్నెల కిషోర్ టాప్ కమెడియన్ అయ్యాడు. స్టార్ హీరోల సినిమాల్తో పాటుగా చాలామంది మీడియం హీరోలతో సినిమాలు చేస్తూ వెన్నెల కిషోర్ బిజీగా ఉంటున్నాడు. కాకపోతే వెన్నెల కిషోర్ నటించిన చాలా సినిమాలు ఈమధ్యన [more]

భార‌తీయుడు 2… `2.ఓ`ని మించి!

27/11/2018,07:17 సా.

అంత‌కుమించి అనే మాట శంక‌ర్ సినిమా `ఐ` నుంచే పాపుల‌ర్ అయ్యింది. అందులో హీరో విక్ర‌మ్ అంత‌కుమించి… అంటూ రివేంజ్ తీర్చుకుంటుంటాడు. శంక‌ర్ సినిమాలు కూడా అదే త‌ర‌హాలో ఉంటాయి. `అబ్బా… ఏం తీశాడ్రా` అని ముచ్చ‌ట‌ ప‌డేలోపే, ఆ త‌ర్వాత సినిమా అంత‌కు రెట్టింపు విజువ‌ల్ గ్రాండియ‌ర్‌తో [more]

1 2 3