కమల్ ఆ రూట్లో వెళుతున్నారా?
తమిళనాట రజనీకాంత్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? రజనీ భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరిగింది. అందువల్లనే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ రజనీకాంత్ తో రాజకీయంగా విభేదిస్తూ వస్తున్నారు. కమల్ హాసన్ తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకమే. ఆయన [more]