అక్కడ ఒకలా…ఇక్కడ మరోలా….??

18/12/2018,11:59 సా.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అనుభవాన్ని గుర్తించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్ ఘడ్ వద్దకు వచ్చేసరికి వయసును చూసినట్లుంది. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా భూపేష్ భగల్ ను ఎంపిక చేయడం వెనుక రాహుల్ చతురతను ప్రదర్శించినట్లు చెబుతున్నారు. ఛత్తీస్ ఘడ్ సీఎం పదవికి సీనియర్ నేతలు టీపీసింగ్ [more]

అమ్మ చెప్పింది….అంతే…!!!

15/12/2018,09:00 సా.

మరోసారి అధికారం కోసం తాపత్రయ పడుతున్న కాంగ్రెసు పార్టీని అంతర్గత వైరుద్ధ్యాలు వెన్నాడుతున్నాయి. జనరేషన్ గ్యాప్ పార్టీ నిర్ణయాలకు ప్రధాన అవరోధంగా మారుతోంది. అధ్యక్షునిపైనా అధినేత్రి నిర్ణయమనేది పార్టీలో నిర్ణయాల వేగాన్ని కుదిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దడంలో కొంతమేరకు అవరోధంగా మారుతోంది. ఈ భిన్న ధోరణులను [more]

ఆయనే ఎందుకుండాలంటే…?

14/12/2018,10:00 సా.

శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో మధ్యప్రదేశ్ కు కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాధ్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఆయన పేరునే ఖరారు చేసింది. సీనియర్ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన కమల్ నాధ్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. [more]

నాయనికి ఛాన్స్ లేనట్లేనా?

14/12/2018,08:53 ఉద.

తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత నాయని నరసింహారెడ్డిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పక్కనపెట్టారా? ఆయనకు ఈ కేబినెట్ లో చోటుదక్కడం కష్టమేనా…? అంటే అవుననే అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గత కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేసిన [more]

సింధియా….కాస్త ఆగు….!!

13/12/2018,11:00 సా.

మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా అనుభవానికే అవకాశమివ్వనున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ బలాబలాలు దాదాపు దగ్గరగా ఉండటంతో బీఎస్పీ అధినేత్రి, మాయావతి స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుతో సర్కార్ ను ఏర్పాుటు చేయబోతున్నారు. అంతా కలపి [more]

బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ లో ‘‘మాయా’’ సర్కార్

12/12/2018,12:13 సా.

మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ ఒక్క సీటులో భారత జాతీయ కాంగ్రెస్ ఆగిపోయింది. దీంతో ఇతరుల సహకారం అవసరమైంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్య పోరు హోరా హోరీ సాగింది. నువ్వా? నేనా? అన్నట్లు చివర వరకూ ఉత్కంఠనెలకొంది. ఫైనల్ రిజల్ట్ లో కాంగ్రెస్ కు [more]

మోదీకి మంచి శకునములే….!!

11/12/2018,10:00 సా.

భారతీయ జనతా పార్టీ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ భవిష్యత్ మాత్రం శుభసూచకంగా కనపడుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణలో నేడు ఎన్నికల ఫలితాల అనంతరం కమలనాధుల్లో కొంత ఆత్మవిశ్వాసం పెరిగిందనే చెప్పాలి. మోదీ పట్ల, బీజేపీ పైన తీవ్ర వ్యతిరేకత [more]

చౌహాన్ చుక్కలు చూపిస్తున్నారు….!!!

11/12/2018,12:34 సా.

మధ్యప్రదేశ్ లో విజయం కాంగ్రెస్, బీజేపీ ల మధ్య దోబూచులాడుతోంది. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో సులువుగా గట్టెక్కుతామనుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి రౌండ్ లోనూ బీజేపీ షాకిస్తూనే ఉంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ [more]

ఇకనైనా నేర్చుకోండి…..!!

11/12/2018,09:00 ఉద.

అవును! ఎన్నిక‌లు ముగిసిన తెలంగాణా నుంచి ఏపీ నాయ‌కులు అటు అధికార‌ప‌క్షంలోని వారు, ఇటు ప్రతిప‌క్షంలోని వారు కూడా నేర్వాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, అదేస‌మ‌యంలో ప్రజ‌లు కూడా చాలా పాఠాల‌నే నేర్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన తెలంగాణా ఎన్నిక‌లు చాలా [more]

బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ లో ట్రెండ్స్ ఇలా…!!!

11/12/2018,08:38 ఉద.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పది స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్ ట్రెండ్స్ కొంత కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నా బీజేపీ కూడా కొంత దూసుకు వస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఇతరులు ఇక్కడ బోణీ [more]

1 2 3