ఆ నాయ‌కుల ఛాప్టర్ క్లోజేనా.. ??

19/05/2019,04:30 సా.

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొన్ని కొత్త మొఖాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వివిధ జిల్లాల్లో నాయ‌కుల వార‌సులు రంగం ప్రవేశం చేశారు. త‌మ స‌త్తా చాటేందుకు ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో ఇటు అధికార‌, అటు ప్రతిప‌క్ష పార్టీలైన టీడీపీ, వైసీపీల నుంచి రంగంలోకి దిగారు. దీంతో రాష్ట్ర ఎన్నిక‌లు హోరెత్తి పోయాయి. [more]

కామినేని అలా చేస్తున్నారా..??

18/03/2019,06:00 ఉద.

ఎట్టకేలకు కైకలూరు టీడీపీ టికెట్‌ని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకి ఖరారు చేయడంతో రాజకీయం రంజుగా మారింది. ఇక్కడ నుండి డాక్టర్ సీఎల్ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ, కైకలూరు జడ్పీటీసీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మి కైకలూరు బరిలో [more]

ఆయనొస్తే.. ఆయనకే టిక్కెట్టట…!!!

02/03/2019,03:00 సా.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లాబ‌లాల‌ను అంచ‌నావేసుకుని అన్ని పార్టీలూ ముందుకు సాగుతున్నాయి. మ‌రి అధికార టీడీపీ కూడా ఇదే నేప‌థ్యంలో ప‌లు జిల్లాల‌పై దృష్టి పెట్టి ఆయా జిల్లాల్లోని ప‌రిస్థితుల ను ట‌డీపీకి అనుకూలంగా మార్చుకోవ‌డంలో అడుగులు ముందుకు వేస్తోంది. అభ్య‌ర్థుల‌ను సైతం ఖ‌రారు చేస్తోంది. అయితే, [more]

కామినేని ప్లేస్ ఎవరికి…?

04/02/2019,10:30 ఉద.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌తిపార్టీ కూడా వ్యూహాత్మ‌కంగా దూసుకు పోతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లాబ‌లాల‌ను అంచ‌నావేసుకుని ముందుకు సాగుతున్నాయి. మ‌రి అధికార టీడీపీ కూడా ఇదే నేప‌థ్యంలో ప‌లు జిల్లాల‌పై దృష్టి పెట్టి ఆయా జిల్లాల్లోని ప‌రిస్థితుల‌ను ట‌డీపీకి అనుకూలంగా మార్చుకోవ‌డం లో అడుగులు [more]

కామినేని ప్లేస్ ఎవరికి…?

11/01/2019,07:00 సా.

కృష్ణా జిల్లాలోని కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డ నుంచి ఎవ‌రు నిల‌బ‌డుతున్నారు? టీడీపీ త‌ర‌ఫున ఎవరు పోటీ చేస్తున్నారు? అనే చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త ఎన్నికల విష‌యానికి వ‌స్తే.. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఈ టికెట్‌ను చంద్ర‌బాబు బీజేపీకి కేటాయించ‌డం, కామినేని శ్రీనివాస్ ఇక్క‌డ నుంచి [more]

ఎవరైనా మిగులుతారా…?

06/01/2019,07:00 సా.

చంద్రబాబునాయుడు దెబ్బకో…. ఏపీ విభజన హామీలను అమలు చేయకో తెలియదు కాని ఆంధ్రప్రదేశ్ లో కమలం పార్టీ కుదేలై పోవడం ఖాయంగా కన్పిస్తుంది. ఏపీలో ఇప్పుడు ప్రధాన దోషి భారతీయ జనతా పార్టీ మాత్రమే. అటువంటి పార్టీలో గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. తెలుగుదేశంపార్టీతో పొత్తు, జనసేన [more]

రూట్ క్లియరయినట్టుందే…..!!

21/11/2018,10:30 ఉద.

అదేంటో ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని సామెత. మరి నాలుగేళ్ళ పాటు ఒకే చోట కలసి మంత్రులుగా చేసిన స్నేహం ఉంది. దాంతో పసుపు ఏది, కాషాయం ఏది అన్ని రంగులు ఒక్కటే కదా అన్న విభ్రాంతికి ఆ మాజీ మంత్రి గారు లోనవుతున్నారట. [more]

పార్టీ వీడరు…ఈగ వాలనివ్వరు…!!

15/11/2018,12:00 సా.

ఏపీ బీజేపీలో ఓ కుదుపు. ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో నెగ్గి మంత్రిగా కూడా బాధ్యతలు నిభాయించిన కామినేని శ్రీనివాస్ ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు. అంతేనా తాజాగా ఆయన తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు ని కలసి వచ్చారు. . నిజానికి కామినేని ఏనాడు బీజేపీ మనిషిగా వ్యవహరించలెదని [more]

కామినేని కాలు కదిపితే…??

12/11/2018,06:00 సా.

మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు…ఆ గట్టా..ఈ గట్టా…? ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కామినేని శ్రీనివాసరావు తొలుత టీడీపీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన ప్రజారాజ్యం పార్టీ వైపు చూశారు. గత ఎన్నికలలో ఆయన ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి సూచనలతో కాషాయకండువా [more]

టిక్కెట్లు ఇస్తామన్నా…నిలబడమంటున్నారే….!

30/09/2018,06:00 ఉద.

వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ నుంచి సిట్టింగ్‌ ప్రజాప్రతినిధులగా ఉన్న నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఏపీలో 15 అసెంబ్లీ సీట్లతో పాటు 4 ఎంపీ సీట్లలో పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో [more]

1 2