గెలిస్తే…ఓకే…ఓడితే సమాధే…!

10/09/2018,11:00 సా.

కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి వేస్తున్న రాజకీయ ఎత్తులు ఆయనకు ఉపకరిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. ఆళగిరి తీసుకుంటున్న నిర్ణయంతో ఆయనకు పార్టీలోనూ, తమిళనాడులోనూ కలిసి వచ్చే ఛాన్సుండగా, అదే నిర్ణయం బూమ్ రాంగ్ అయితే రాజకీయంగా సమాధి కాక తప్పదన్నది విశ్లేషణ. ఆళగిరి డీఎంకేలో [more]

అత్తకు ప్రేమతో…?

08/09/2018,11:00 సా.

అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అక్కడి నుంచే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు మూడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శశికళ జైలుకు వెళ్లి ఏడాదిపైగానే అయింది. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించారు. [more]

ఆళగిరి….. నెక్ట్స్ ఏంటి?

07/09/2018,11:00 సా.

కరుణానిధి పెద్దకుమారుడు ఆళగిరి వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఆయన కొత్త పార్టీ పెట్టాలా? రజనీతో కలసి నడవాలా? కమలం పార్టీతో జత కట్టాలా? అన్నదానిపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆళగిరిని డీఎంకేలో తీసుకునే అవకాశమే కన్పించకపోవడంతో ఆయన తదుపరి ప్రయాణమెటు? అన్న చర్చలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. [more]

ఒకటి సక్సెస్…రెండోది….?

05/09/2018,11:59 సా.

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి అనుకున్నది సాధించారు. చెన్నైలో ఆళగిరి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి తమిళనాడు వ్యాప్తంగా అనేకమంది పార్టీ శ్రేణులు హాజరయ్యారు. చెన్నైలోని ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ నుంచి మెరినా బీచ్ లోని అన్నాదురై, కరుణానిధి వరకూ సాగిన ఈ ర్యాలీలో ఊహించినట్లుగానే ఎక్కువ మంది హాజరుకావడంతో [more]

ఆళగిరికి ఇక తప్పదా?

04/09/2018,11:59 సా.

రేపు తమిళనాడులో జరగనన్న ఆళగిరి ర్యాలీ ఆసక్తికరంగా మారింది. లక్షమందితో ర్యాలీ నిర్వహిస్తానన్న ఆళగిరి సైన్యాన్ని సమకూర్చుకునే పనిలోనే ఉన్నారు. ఆయన తనకు పట్టున్న మధురై ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు. అలాగే చెన్నై పట్టణంలో కూడా ఎక్కువ మందిని ర్యాలీకి తరలించేందుకు విస్తృతంగా సన్నాహాలు [more]

స్టాలిన్ స్ట్రాంగ్ అవుతున్నాడే….!

01/09/2018,11:59 సా.

డీఎంకే అధ్యక్ష పదవిని చేపట్టాక స్టాలిన్ కొంత కటువుగానే వ్యవరిస్తున్నారు. దూకుడుగానే ఉండాలన్నది స్టాలిన్ నిర్ణయంగా కన్పిస్తోంది. కరుణానిధి అనుకూలించిన వైఖరినే అవలంబిస్తూ మరోవైపు జయలలిత లాగా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటూ వెళ్లాలన్నది స్టాలిన్ వ్యూహంగా ఉంది. కరుణానిధి మరణంతో కుటుంబ విభేదాలు వీధిన పడకుండా స్టాలిన్ కొంత [more]

ఆళగిరి ఆలోచన అదేనా?

31/08/2018,10:00 సా.

కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరిని పార్టీ నేతలు పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదా? మంచిగానే ఉండి మందీ మార్బలాన్ని సంపాదించు కోవాలనుకుంటున్నారా? అవును. ఆళగిరి ఇప్పుడు దాదాపు మధురై ప్రాంతానికి చెందిన నేతలు తప్పించి మిగిలిన జిల్లాల నేతలు ఆళగిరికి మొహం చాటేశారా? అంటే అవుననే చెబుతున్నారు. స్టాలిన్ [more]

దినకరన్, ఆళగిరి సేమ్ టు సేమ్…!

30/08/2018,10:00 సా.

ఇల్లు అలకగానే పండగ కాదంటున్నారు ఆళగిరి. పార్టీ అధ్యక్షుడయినంత మాత్రాన సరిపోదని, దానిని సమర్థవంతంగా నడిపే శక్తి, సామర్థ్యాలు కావాలంటున్నారు. కరుణానిధి కుమారులు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తనకు అన్నలేడని, కేవలం సోదరి మాత్రమే ఉందని స్టాలిన్ అంటుంటే, తనను [more]

ఇప్పుడు…ఒకే…మరి తర్వాత?

28/08/2018,10:00 సా.

అర్థ శతాబ్దం తండ్రి పార్టీని ఏలాడు. యాభై ఏళ్ల తర్వాత తనయుడు ఈ బాధ్యతలను తీసుకున్నాడు. పదవి అయితే సునాయాసంగానే వచ్చింది. అయితే భవిష్యత్తులో ఏం జరగనుందోనన్నది అందరికీ క్వశ్చన్ మార్క్. డీఎంకే మూడో అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి స్టాలిన్ మినహా మరెవ్వరూ నామినేషన్ [more]

ఎత్తుకు…పైఎత్తు…ఎవరిది గెలుపు…?

25/08/2018,10:00 సా.

అన్నదమ్ములు ఆధిపత్య పోరు కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. కరుణానిధి పెద్దకుమారుడు స్టాలిన్ వెనక భారతీయ జనతా పార్టీ ఉందని అనుమానం వచ్చిన స్టాలిన్ వర్గం జాగ్రత్తగా పావులు కదుపుతూ వెళుతోంది. ఆళగిరికి బీజేపీ ఎటువంటి మద్దతు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆళగిరి కొత్త పార్టీ [more]

1 2 3