అయిపోతుందా? ఆగుతుందా?

15/01/2019,10:00 సా.

కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు సంక్రాంతి పండగ సందడిలో దేశమంతా హాట్ టాపిక్ అయ్యాయి. నెంబర్ గేమ్ లో కాంగ్రెస్ జెడియు కూటమికి బిజెపికి స్వల్ప తేడానే ఉండటం తో తరచూ కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కి అడుగడుగునా గండాలు ఎదురు అవుతున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ ఎమ్యెల్యేల బెదిరింపులు [more]

పది మంది జంప్ అయినట్లేనా…?

14/01/2019,11:59 సా.

కర్ణాటక రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనపడుతోంది. సంకీర్ణ సర్కార్ కు ధోకా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని జంప్ చేసేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు కాంగ్రెస్ నేతలను కలవరపెడుతున్నాయి. దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఢిల్లీకి చేరుకుని తమతో మంతనాలు జరుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు [more]

కర్ణాటకలో మళ్లీ సంక్షోభం..?

14/01/2019,06:25 సా.

కర్ణాటకలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ముంబై హోటల్ లో ఉన్నారని, బీజేపీ నేతలు వారిని ప్రలోభపెట్టి వారి వైపు తిప్పుకుంటున్నారని మంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ ఆపరేషన్ కమల్ ప్రారంభించిందని, తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని [more]

బలం కాదు..”దళం” ముఖ్యం…!!!

09/01/2019,11:59 సా.

ఉన్నవి 28 స్థానాలు… అందులో తమకు 12 స్థానాలు కావాలని దళపతి దేవెగౌడ పట్టుబడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ అంటూ దేశంలో నినాదం ఊపందుకున్న నేపథ్యంలో దళపతి తనకు ఉన్న అవకాశాలను వదులుకోదలచుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ చావుదెబ్బతిన్నా అనుకోని అదృష్టంతో ముఖ్యమంత్రి పదవి దక్కింది. బీజేపీని [more]

కలిసినా… గెలుపు ఎవరిది…?

08/01/2019,11:59 సా.

గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉండటంతో కర్ణాటక రాష్ట్రంలో కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయింది. అధికారానికి అడుగు దూరంలోనే నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి 104 సీట్లను సాధించినప్పటికీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పొత్తుతో అది అధికారంలోకి [more]

ఇప్పటికైతే ఢోకాలేదు…కానీ…??

03/01/2019,11:59 సా.

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను దెబ్బేశాయా? ఆయన అనుకున్నది సాధించలేకపోవడానికి ఆ ఫలితాలు కూడా కారణమా? కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వేసి వెనువెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలన్న యడ్యూరప్ప కోరిక నెరవేరడం కొంచెం కష్టంగానే ఉంది. పరిస్థితులను బట్టి చూస్తుంటే కర్ణాటకలోని [more]

“మిస్” అయినోళ్లు ముంచేస్తారా..?

01/01/2019,10:00 సా.

కర్ణాటక లో సంకీర్ణ సర్కార్ గుంభనంగా ఉంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తలెత్తిన అసమ్మతి ఏ రూపం దాల్చుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతూనే ఉంది. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అడుగులు ఎటువైపు పడనున్నాయన్న దానిపై ఆరాతీస్తూనే ఉన్నారు. మంత్రి వర్గ [more]

తెగింపా….? తగ్గడమా…?

29/12/2018,11:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కర్ణాటక వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తుందా? తొందరపడితే లోక్ సభ ఎన్నికల్లో ఫలితం రివర్స్ అవుతుందని భయపడుతుందా? ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణతో కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ [more]

“చేయి” దాటి పోయిందా….??

28/12/2018,11:00 సా.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నా వారు ససేమిరా అంటున్నారు. తొలి నుంచి భయపడుతున్నట్లే మంత్రి వర్గ విస్తరణ జరిగితే ముప్పు తప్పదన్న హెచ్చరికలు నిజమయ్యేలా కన్పిస్తున్నాయి. కర్ణాటక సంకీర్ణ సర్కారు దానంతట అదే [more]

తగ్గడం లేదుగా… తప్పదా…??

27/12/2018,10:00 సా.

అసమ్మతి నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు భారతీయ జనతా పార్టీ నేతలు తమతో పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం… అసంతృప్త నేతలు అందుబాటులోకి రాకపోవడం కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కు ముప్పు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత కర్ణాటక [more]

1 2 3 33