ముసలం ముంచేస్తుందా…?

30/01/2019,11:00 సా.

కర్ణాటక సంకీర్ణ సర్కార్ లో మొదలయిన ముసలం ఎటువైపుకు దారితీస్తుంది? రెండు పార్టీలు తప్పు తమది కాదని తేల్చేస్తున్నప్పటికీ దూరం బాగా పెరిగిపోయిందంటున్నారు. తన నిర్ణయాలకు అడ్డుకట్ట వేయకుండా కుమారస్వామి ముందస్తు ఎత్తుగడతోనే రాజీనామా అస్త్రాన్ని సంధించారని కాంగ్రెస్ అగ్రనేతలు అభిప్రాయపడుతున్నారు. సంకీర్ణ సర్కార్ ప్రారంభమై ఏడు నెలలే [more]

ఓల్డ్ రైవల్స్ కదా…అందుకేనేమో….!!

28/01/2019,11:59 సా.

కర్ణాటకలో కుమారస్వామికి సిద్ధరామయ్యే శత్రువుగా కన్పిస్తున్నాడా? ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా… తనను సీఎంగా కుదురుకోనివ్వకుండా చేస్తున్నాడని కుమారస్వామి అభిప్రాయపడుతున్నారా? అవును ఇదే జరుగుతుంది కర్ణాటకలో. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని తమంతట తామే కూలదోసుకునే పనిలో పడ్డారు రెండు పార్టీల నేతలు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన వెంటనే [more]

సహనం కోల్పోయిన సిద్ధూ

28/01/2019,04:38 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. తన కుమారుడు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గంలో సోమవారం సిద్ధరామయ్య పర్యటించారు. అయితే, స్థానిక ప్రజలతో మాట్లాడుతుండగా ఓ మహిళ.. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆయన నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన సిద్ధూ.. సదరు [more]

కాంగ్రెస్ నన్ను అవమానిస్తోంది… రాజీనామాకు సిద్ధం

28/01/2019,12:26 సా.

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ తో దోస్తీ పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తనను అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో కలిసి ఉండడం కష్టమని తనకు తెలుసని, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ [more]

‘‘దళం’’లోనూ తప్పదా…?

27/01/2019,11:00 సా.

కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ లోనే అసంతృప్తి ఎక్కువగా ఉందనుకుంటే… అతి తక్కువ సీట్లు సాధించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న జనతాదళ్ ఎస్ లోనూ ముసలం పుట్టేలాకన్పిస్తుంది. బడ్జెట్ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ అవిశ్వాసం తీర్మానం పెట్టే [more]

గాలానికి చిక్కుతారా?

26/01/2019,11:59 సా.

గాలానికి పడతారా? లేదా? అన్న టెన్షన్ కమలం పార్టీ నేతల్లో ఉండగా, ఎంతమంది వెళ్లిపోతారోనన్న ఉత్కంఠ కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో నెలకొంది. సంక్రాంతి పండగకు ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ నేతలు గతంలో ఆర్భాటంగా ప్రకటించి ఫెయిల్ అయ్యారు. ఈసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అవిశ్వాసం పెట్టి మరీ సంకీర్ణ [more]

యడ్డీ ఊరుకునేలా లేడే….!!

25/01/2019,11:59 సా.

భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప వదిలేటట్లు కనపడటం లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ప్రయత్నించిన ఆపరేషన్ కమల్ సక్సెస్ కావడంతో యడ్యూరప్ప ఇక ప్రయత్నాలను విరమించుకుంటాడని భావించారు. అయితే ఆయన మాత్రం పూర్తిగా ఆశలు పెట్టుకునే ఉన్నారు. [more]

అయ్యయ్యో…‘‘చేయి’’ జారి పోతుందా?

22/01/2019,11:59 సా.

ఎట్టిపరిస్థితుల్లో సంకీర్ణ సర్కార్ ను లోక్ సభ ఎన్నికల వరకూ కాపాడుకోగలిగితే ఆ తర్వాత కొంత కుదుటపడవచ్చన్నది కాంగ్రెస్ అగ్రనేతల ఆందోళన. సంకీర్ణ సర్కార్ ను కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ పెద్దయెత్తున ప్రయత్నాలు చేస్తుండటంతో కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్ కు తరలించిన సంగతి తెలిసిందే. [more]

అసలు విషయం అదన్నమాట …?

21/01/2019,11:00 సా.

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్యెల్యేలకు బిజెపి గాలం వేస్తుంటే తమ ఎమ్యెల్యేలను కాపాడుకోవడానికి హస్తం పార్టీ తలకిందులు అవుతుంది. గుర్గావ్ రిసార్ట్స్ నుంచి బిజెపి ఎమ్యెల్యేలు ఒక్కొరొక్కరుగా బయటకు రావడంతో ఇక ఇప్పట్లో జంప్ జిలానీలకు ఛాన్స్ లేదనే అంతా అనుకున్నారు. యడ్యూరప్ప వ్యూహాలు [more]

111 ఏళ్ల మఠాధిపతి కన్నుమూత

21/01/2019,02:24 సా.

కర్ణాటక సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి(111) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే ఉంచారు. ఆయనను బతికించేందుకు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమించింది. స్వామి ఆరోగ్యం మెరుగవ్వాలని [more]

1 2 3 4 36