చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కుమారస్వామి

21/05/2019,01:13 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి షాక్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో ఇవాళ చంద్రబాబు నేతృత్వంలో జరగనున్న బీజేపీయేతర పక్షాల భేటీ, ఎన్నికల సంఘం వద్ద నిరసన కార్యక్రమానికి కుమారస్వామి హాజరుకావాల్సి ఉంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల [more]

సుమలత గెలుపు ఖాయమైనట్లేనా…??

20/05/2019,04:29 సా.

ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్ని జాతీయమీడియా సంస్థలు ముక్కకంఠంతో చెప్పేశాయి. బీజేపీకి పదిహేడు నుంచి 23 స్థానాల వరకూ వచ్చే అవకాశముందని తేల్చాయి. జాతీయ మీడియా సంస్థలతో పాటు కన్నడనాట కొన్ని సంస్థలు కూడా తమ [more]

హిస్టరీ క్రియేట్ చేస్తారా….??

19/05/2019,11:00 సా.

ప్రకాష్ రాజ్….. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు అత్యంత సుపరిచితుడు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లో తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన ప్రతిభ బాలీవుడ్ కూ విస్తరించింది. కుటుంబ పెద్దగా ప్రేమాభిమానాలను పండిస్తాడు. అమాయకుడిగా అందరి మన్ననలను పొందుతారు. తనదైన హాస్యాన్ని పండిస్తారు. అదే సమయంలో ప్రతినాయకుడిగా ప్రేక్షకుల [more]

అయితే అటు…లేకుంటే ఇటు….?

18/05/2019,11:59 సా.

కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ లో లుకలుకలు ఎటువైపునకు దారితీస్తాయో అన్న అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ కుమారస్వామి, దేవెగౌడలు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశముంది. అయితే జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలను బట్టి వారి నిర్ణయం ఉంటుందంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమికి అవకాశాలుంటే [more]

సుమలత డిసైడ్ చేయనున్నారట….!!

17/05/2019,11:00 సా.

కన్నడ నాట రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఈ నెల 23వ తేదీ తర్వాత అటో ఇటో తేలిపోతుందన్న రీతిలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్, భారతీయ జనతా పార్టీ ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మాండ్య నియోజకవర్గం ఫలితాలు కన్నడ [more]

ఏదో జరుగుతుందని….??

14/05/2019,11:59 సా.

కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల్లో టెన్షన్ ప్రారంభమయింది. మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 21, జనతాదళ్ ఎస్ ఏడు స్థానాల్లో పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సుమలతకు మద్దతిచ్చి మిగిలిన 27 [more]

సడలించి… సాధిస్తారా….?

13/05/2019,11:00 సా.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల క్యాడర్ మధ్య లోక్ సభ ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలు సంకీర్ణ సర్కార్ కు షాకిచ్చేవిలా ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ నేతలు భవిష్యత్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని ప్రకటించేసుకుంటున్నారు. సిద్ధరామయ్య కూడా దీనిపై పెద్దగా మాట్లాడకుండా [more]

ఆల్వేస్ అవర్ బాస్…!!

12/05/2019,11:00 సా.

ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ తేదీ వరకూ సఖ్యతతో మెలిగినట్లు కనపడినా ఆ తర్వాత అసలు రూపం బయటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా కుమరస్వామి పరిపాలన ఏడాది పూర్తయింది. కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ సర్కార్ దినదిన గడం నూరేళ్ల ఆయుష్షులానే ఉంది. ఈ ఏడాది కాలంలో [more]

ఎవరి నమ్మకం వారిదేనా?

10/05/2019,11:59 సా.

ఎవరి లెక్కలు వారికున్నాయి. తన అవసరం వారికుందని ఇద్దరూ బలంగా నమ్ముతున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం ఎవరిది పైచేయి అవుతుందనేది చూడాలి. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ ప్రభుత్వానికి చివరి రోజులు వచ్చాయంటూ ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం [more]

మూడు కారణాలే సుమలతను…??

08/05/2019,10:00 సా.

కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం మాండ్య. ఇప్పుడు ముఖ్యమంత్రి కుమారస్వామికి దడ పుట్టిస్తుంది కూడా మాండ్య నియోజకవర్గమే. కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాల్లో జనతాదళ్ ఎస్ ఏడు స్థానాల్లోనూ, కాంగ్రెస్ 21 స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. దళపతి దేవెగౌడ కుటుంబ సభ్యులు [more]

1 2 3 4 5 44