సంక్రాతి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది..!

14/01/2019,11:43 ఉద.

2017 సంక్రాతిలో మెగాస్టార్ చిరు కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ – క్రిష్ ల గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్, భారీ అంచనాలతో ఉన్న సినిమాలు.. అయినప్పటికీ దిల్ రాజు కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిన శతమానం భవతిని [more]

తేజ వల్ల అయ్యేదంటారా..!

11/01/2019,01:21 సా.

ఎన్టీఆర్ బయోపిక్ కి ముందు తేజని దర్శకుడిగా తీసుకున్నారు. చాలా రోజుల తరవాత నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన తేజని ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా ప్రకటించడం.. తేజ ఎన్టీఆర్ జీవిత కథ మీద కూర్చుని అన్ని పర్ఫెక్ట్ అనుకున్నాకే ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలెక్కించాడు బాలకృష్ణ. [more]

టెలీకాన్ఫరెన్స్ లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన

11/01/2019,11:03 ఉద.

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయాలపై ఆయన వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. 30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో అద్భుతంగా చూపించారని ఆయన కొనియాడారు. రాజకీయ [more]

ప్రముఖులు ఓకె.. కానీ తారక్..?

10/01/2019,01:07 సా.

నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాను రెండు భాగాలుగా నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో నట జీవితాన్ని కథానాయకుడు, రాజకీయ జీవితాన్ని మహానాయకుడిగా మలిచాడు క్రిష్. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ [more]

మహానటికి.. కధానాయకుడుకి అదే తేడా…!

10/01/2019,12:11 సా.

టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు మాములుగా రాలేదు. గత ఏడాది చాలా తక్కువ బడ్జెట్ తోనే నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ మహానటిని అందరూ మెచ్చేలా తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇక ఈ ఏడాది బాలయ్య – క్రిష్ లు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడితో ముందుకొచ్చారు. ఎన్టీఆర్ [more]

ఎన్టీఆర్ టీమ్ ని కంగారు పెడుతున్నవి ఇవే..!

08/01/2019,12:37 సా.

రేపు ఈ టైంకి ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎన్టీఆర్ జీవిత కథ కాబట్టి అందరికీ ఈ సినిమా చూడాలని కుతూహలం ఏర్పడింది. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విభజించడం చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ నట జీవితం వడ్డించిన [more]

ఓవర్సీస్ లో వినయ విధేయకు ఇబ్బందే

06/01/2019,08:56 ఉద.

తెలుగు సినిమాలకే కాదు.. ఏ భాషా చిత్రాలకైనా ఓవర్సీసీ మార్కెట్ చాలా ముఖ్యమైనది. ఇక తెలుగు సినిమాలకు ఓవర్సీసీ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు ఓవర్సీస్ లో ఓవర్ గా కలెక్షన్స్ కొల్లగొడతాయి. ఇక బాహుబలి ఓవర్సీస్ లో సెట్ [more]

అచ్చం హరికృష్ణగా కళ్యాణ్ రామ్ భలే సెట్ అయ్యాడే..!

05/01/2019,12:53 సా.

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు భారీ అంచనాల నడుమ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రని కళ్యాణ్ రామ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టిన తర్వాత హరికృష్ణ అకాల మరణం చెందడంతో.. ఎన్టీఆర్ బయోపిక్ లో [more]

సైరా కి 20… ఎన్టీఆర్ కు 25..!

03/01/2019,01:44 సా.

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన భారీ చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న… రెండో భాగం ‘మహానాయకుడు‘ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్నాయి. ట్రైలర్ తో అంచనాలు [more]

రెండు బయోపిక్ లకు సెన్సార్ కష్టాలు!

03/01/2019,01:18 సా.

ప్రస్తుతం అత్యంత క్రేజ్ తో విడుదలకు సిద్దమైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా సెన్సార్ కష్టాలు ఎదుర్కొంటుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రధారిగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాతి కానుకగా వచ్చే వారం అంటే జనవరి 9న విడుదల కాబోతుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడుకి సెన్సార్ [more]

1 2 3