నోరు జాగ్రత్త…లేకుంటే పోలీస్ బాస్ లు…!

11/07/2018,07:01 సా.

మీరు చెట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రసంగాలు చేస్తున్నారా.. సభలైనా..సమావేశాలైనా సరే జనాలను ఆకట్టుకోవాలని ఏ ప్రసంగం చేసినా ఇక తస్మాత్ జాగ్రత్త.. ఆచితూచి….మాట్లాడకపోతే తెలంగాణ పోలీసులు మీపై కొరఢా ఝుళిపిస్తారు. తడిపార్ హుకుం జారీ చేస్తారు. ఒక్కసారి ఈ ఆర్డర్ పాస్ అయ్యిందో ఇక [more]

రెండు గంటల పోలీసుల అదుపులో కత్తి

03/07/2018,08:02 ఉద.

హిందువుల మనోభావాలను కించపర్చారనే ఫిర్యాదుపై కత్తి మహేష్ ని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రెండు గంటల పాటు కత్తి మహేష్ కు ప్రశ్నలు సంధించారు పోలీసులు. ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది? మీ వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారా? అని పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. 41 ఏ [more]

బంగారమూ…బహుపరాక్

30/04/2018,09:00 సా.

అభిమానం కొంపలు ముంచేస్తోంది. అనవసర హడావిడి, హంగామా, వార్తలను తప్పుదారి పట్టించడం, మార్పులు చేర్పులు చేయడం అభిమానం అనిపించుకోదు. అసలు వార్తలకు కల్పనలు జోడించడం మొదటికే మోసం తెస్తుంది. పార్టీకే ఎసరు పెడుతుంది. నాయకునికి నగుబాటు తెస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జనసైనికులు చాలా బిజీగా ఉన్నారు. తమ నేత [more]

మెగా ఫ్యామిలీపై ఎందుకంత పగ

16/04/2018,12:42 సా.

కత్తి మహేష్ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా పసిపిల్లోణ్ణి అడిగినా చెప్పేస్తారు. మరి అంతలా పాపులర్ ఫిగేర్ అయ్యాడు కత్తి. ఛానల్స్ ఇచ్చిన ఓవరేక్షన్ తో కత్తి మహేష్ రెచ్చిపోతున్నాడు. కాకపోతే నిన్నమొన్నటివరకు కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళే ఈరోజు కత్తిని కడిగేస్తున్నారు. గతంలో పవన్ [more]