అందరి సహకారంతో… అజేయశక్తిగా మారుస్తా…

17/12/2018,01:43 సా.

టీఆర్ఎస్ ను తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచేందుకు కృషి చేస్తానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. [more]

వాళ్లు వస్తే… బాబుకి బూస్ట్ దొరికినట్లే..!

16/12/2018,10:30 ఉద.

మూడు నెలల పాటు హాట్ హాట్ గా సిగిన తెలంగాణ రాజకీయం ముగిసింది. ఇక ఇప్పుడు అందరి కళ్లూ ఆంధ్రప్రదేశ్ పై పడ్డాయి. మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందో ఉండదో కానీ తెలంగాణలో నాయకులు చేసిన [more]

ఇక్కడ కేటీఆర్ టీం… ఢిల్లీకి కేసీఆర్ టీం..!

15/12/2018,09:00 ఉద.

టీఆర్ఎస్ లో అంతా అనుకున్నట్లే జరుగుతోంది. కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ ఫిక్స్ అయిపోయారు. ఆయనకు మొదట పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ముహూర్తం ఖరారైంది. తిరుగులేని మెజారిటీతో టీఆర్ఎస్ ప్రజలు అధికారం కట్టబెట్టడం కుమారుడికి పట్టాభిషేకం చేసేందుకు కేసీఆర్ లైన్ క్లీయర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వేగంగా [more]

ఉత్తమ్… వెంటనే రాజీనామా చేయ్..!

14/12/2018,05:14 సా.

టీఆర్ఎస్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాలూచీ పడ్డారని, కుంభకోణాలు బయటపెట్టకుండా ఉండటానికి కేసీఆర్ చెప్పినట్లు విని తెలంగాణలో కాంగ్రెస్ ను సర్వనాశనం చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తుంటే… [more]

కేటీఆర్… తొలి అడుగు… తర్వాత..?

14/12/2018,01:30 సా.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రజలు తిరుగులేని మెజారిటీతో కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశ రాజకీయాలపై దృష్టి పెడతానని ముందు నుంచే చెబుతున్న ఆయనకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అడ్డంకిగా ఉండేవి. దీంతో [more]

కూటమికి మరో షాక్ తప్పదా…?

14/12/2018,12:00 సా.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఇచ్చి కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మింది. ఇందుకోసం అనేక వ్యూహాలు అనుసరించి, అన్ని అస్త్రాలను ప్రయోగించింది. అయితే, టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చిన నిశబ్ధ విప్లవం [more]

అక్కడ బీజేపీ ఓటమికి టీడీపీ కూడా కారణం..!

13/12/2018,07:33 సా.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడటానికి తెలుగుదేశం పార్టీ కూడా కారణమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు పేర్కొన్నారు. విశాఖపట్నం తగరపువలసలో జరిగిన టీడీపీ ఆత్మీయ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ… బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలను తాము ఏకం చేసినందునే బీజేపీ [more]

ఈసారి ఎవరూ వెళ్లిపోరు..!

13/12/2018,04:52 సా.

అధికారం కోసం అర్రులు చాచే పార్టీ కాంగ్రెస్ కాదని, అధికారం లేదని కుంగిపోమని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీది పోరాటాల చరిత్ర అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున పోరాడతామన్నారు. ప్రజలు ఇచ్చిన [more]

పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!

13/12/2018,03:35 సా.

రానున్న ఎన్నికల్లో పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ప్రవాసులతో మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ బలం ఇప్పుడు పోయిందని, ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే కలిసే అవకాశం ఉండేదేమో [more]

కేసీఆర్ కు ఆ ధైర్యం ఉందా..?

13/12/2018,02:18 సా.

కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనంద్ బాబు సవాల్ విసిరారు. కేసీఆర్ కు ధైర్యం ఉంటే మాటలు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి నేరుగా రావాలని సవాల్ చేశారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైఎస్సార్ కాంగ్రెస్ ను, జనసేన పార్టీలతో తెలంగాణలో లాగా తెరచాటు రాజకీయాలు చేయకుండా [more]

1 13 14 15 16 17 41