బిగ్ బ్రేకింగ్ : టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ప్రత్యర్థి

17/01/2019,04:19 సా.

గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పై రెండుసార్లు పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు సాయంత్రం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వంటేరు టీఆర్ఎస్ లో చేరనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న [more]

బ్రేకింగ్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం

17/01/2019,02:15 సా.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బాన్స్ వాడ నుంచి ఆయన టీఆర్ఎస్ తరపున గెలిచిన సంగతి తెలిసిందే. స్పీకర్ గా పోచారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. [more]

టీఆర్ఎస్ తో పొత్తు ఉండదు.. తప్పుడు ప్రచారం ఆపండి

17/01/2019,01:51 సా.

టీఆర్ఎస్ తో వైసీపీకి పొత్తు ఉండదని, కేవలం ఫెడరల్ ఫ్రంట్ విషయంపైనే జగన్ – కేటీఆర్ భేటీ జరిగిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీపై టీడీపీ నేతల ఆరోపణలను ఆయన ఖండించారు. జగన్ – కేటీఆర్ మధ్య ఫ్రంట్ పై చర్చ జరిగితే [more]

జగన్ – కేటీఆర్ భేటీ వెనుక బీజేపీ అజెండా

17/01/2019,12:34 సా.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు స్పందన లేదని, అందుకే హడావిడిగా జగన్ తో సమావేశమయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో అమరావతిలో సమావేశమై జగన్ తో టీఆర్ఎస్ నేతల చర్చలు, కోల్ కత్తా టూర్ పై చర్చించారు. ఈ సందర్భంగా [more]

జగన్ క్యాలిక్యులేషన్స్ కరెక్టేనా?

17/01/2019,08:00 ఉద.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు తారా స్థాయికి చేరుతున్నాయి. మీరు వారితో కుమ్మక్కయ్యారంటే… మీరు వీరితో కుమ్మక్కయ్యారంటూ కొత్త తరహా రాజకీయాలను అవలంబిస్తున్నారు. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా పార్టీల వ్యవహారం తయారైంది. ఇక, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో [more]

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆయనే..!

16/01/2019,04:11 సా.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, స్పీకర్ ఎంపికపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ [more]

ఖబడ్దార్ ఆంధ్రా ద్రోహుల్లారా..!

16/01/2019,03:37 సా.

సంక్రాంతి పండుగ నాడు శత్రుపక్షంతో చేతులు కలిపిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. జగన్ – కేటీఆర్ భేటీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసి, విభజనకు కారణమైన కట్టుబట్టలతో వెళ్లగొట్టిన కేసీఆర్ [more]

మరికాసేపట్లో జగన్ – కేటీఆర్ భేటీ

16/01/2019,11:47 ఉద.

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా పలు రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలను కలిసిన కేసీఆర్… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కూడా చర్చించాలనుకుంటున్నారు. ఇందుకోసం ముందుగా కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందాన్ని జగన్ వద్దకు పంపిస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ [more]

సర్వం విలీనం … ఇదే గులాబీ మంత్రం …?

12/01/2019,03:00 సా.

అపూర్వ విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు అశ్వమేధ యాగానికి సిద్ధమైంది. శత్రువులను పూర్తిగా నిర్ములించడమే లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతుంది. ఇప్పటికే ఇద్దరిని తమ పార్టీలో కలిపేసుకున్న గులాబీ దళం తాజాగా టిడిపిపై కన్నేసింది. వీరి తరువాత కాంగ్రెస్ సంగతి చూడాలన్న ఎత్తుగడలతో కదులుతూ [more]

కేసీఆర్ మరో యాగం..! ఈసారి ఎందుకు..?

10/01/2019,06:30 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ లో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. జనవరి 21 నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సుమారు 200 మంది వేద పండితులతో ఈ యాగం [more]

1 2 3 4 31