నాయినిని ఇరికిస్తున్న రేవంత్ రెడ్డి

13/10/2018,01:17 సా.

టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని చూసే కాంగ్రెస్ నేతల్లో రేవంత్ రెడ్డి ముందుంటారు. వ్యక్తిగతంగానో, రాజకీయంగానో కానీ టీఆర్ఎస్ నేతలపై రేవంత్ కక్ష కట్టినట్లుగా ఆయన చర్యలు కనిపిస్తాయి. ఇలా ఆయన పలువురిపై ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పించారు. తాజాగా, ఆయనకు టీఆర్ఎస్ ముఖ్య నేత [more]

ఆచార్యుడి సహనానికి పరీక్ష పెడుతున్నారా..?

12/10/2018,09:00 ఉద.

ప్రత్యర్థి పార్టీలు సీట్ల పంపకాలు అయ్యేలోపు తమ అభ్యర్థులు స్వీట్లు పంచుకుంటారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ మహాకూటమిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అయితే, మహాకూటమి పరిస్థితి చూస్తే ఆయన మాటలే నిజమనేలా ఉంది. అమరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలిస్తున్న కేసీఆర్ ను గద్దె దించడమే ప్రధాన అజెండాగా ఏర్పడుతున్న [more]

రంగంలోకి రాహుల్ గాంధీ

11/10/2018,07:03 సా.

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీల అగ్రనేతలు ప్రచారానికి దిగుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు బహిరంగ సభలు నిర్వహించి అందరి కంటే ముందున్నారు. ఇక తెలంగాణలో ఎలాగైనా ప్రభావం చూపాలని అనుకుంటన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా కరీంనగర్ లో, మహబూబ్ నగర్ లో [more]

ప్రత్యామ్నాయం మేమే

10/10/2018,06:28 సా.

ప్రధాని నరేంద్ర మోదీకి భయపడే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ లో జరిగిన సమరభేరి సభలో అమిత్ షా మాట్లాడుతూ… కేసీఆర్ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పేదలకు డబుల్ బేడ్రూం [more]

ఇంత వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క..!

10/10/2018,08:00 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల భయం మొదలైందా..? ఆయనకు అందుతున్న సర్వే రిపోర్టులు ఆయనను ఆందోళనకు గురుచేస్తున్నాయా..? లేదా ప్రత్యర్థులను తక్కువ అంచరా వేయొద్దనే ముందుజాగ్రత్త తీసుకుంటున్నారా..? అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. అసెంబ్లీ రద్దు వరకు గెలుపుపై ధీమాగా [more]

వారిద్దరిదీ ఫెవికాల్ బంధం

09/10/2018,02:01 సా.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్గతంగా కుమ్మక్కయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వారిద్దరిదీ ఫెవీకాల్ బంధమని ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణలో అభ్యర్థులు కూడా దొరకరని, ఆ పార్టీకి 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తెలంగాణలో బీజేపీ తరపున పోటీచేయాల్సిన [more]

వైఎస్ ను దుర్మార్గుడు అంటారా..?

06/10/2018,05:28 సా.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న వనపర్తిలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి తీవ్రంగా ఖండించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కేసీఆర్ దుర్మార్గుడు అని వ్యాఖ్యానించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టిన మహబూబ్ నగర్ కు ప్రాధాన్యత [more]

కేసీఆర్ పై జేసీ హాట్ కామెంట్స్

06/10/2018,01:49 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నెత్తిన తానే చేయి పెట్టుకుంటున్నారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన భాష మార్చుకోవాలన్నారు. చంద్రబాబు హుందాగా మాట్లాడతారని, అదే కేసీఆర్ కు, చంద్రబాబుకు మధ్య తేడా అని పేర్కొన్నారు. [more]

కేసీఆర్ ఆలోచన అదేనన్న రేవంత్ రెడ్డి..!

06/10/2018,12:26 సా.

కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉన్నందున టీఆర్ఎస్ గెలవదనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ కొత్త ప్రచారానికి తెరలేపారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉండటాన్ని గ్రహించిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో పోటీ కేసీఆర్ కు, చంద్రబాబు నాయుడుకు [more]

అంతా…హైకమాండ్ చేసింది….!

06/10/2018,09:00 ఉద.

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా మహాకూటమి ఏర్పడింది. ఇంకా సీట్ల పంపకం లెక్కలు తేలకున్నా.. కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీల పొత్తు మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవద్దనే ఏకైక ఉద్దేశ్యం ఈ కూటమి ఏర్పాటుకు పునాది [more]

1 2 3 4 5 21