రూ.700 కోట్లు వద్దనేశారు..!

23/08/2018,04:52 సా.

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రానికి ఆదుకునేందుకు విదేశాలు చేస్తున్న సాయం తీసుకోవడం లేదని తేల్చేసింది కేంద్రం. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రకారం దేశంలో విపత్తులకు విదేశీల [more]

ఏపీలోనూ పోటెత్తుతున్న వరద

21/08/2018,03:25 సా.

పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలు కేరళను తలపిస్తున్నాయి. జంగారెడ్డి గూడెం సమీపంలోని ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నల్లచర్ల, నిడదవోలు, తాడేపల్లిగూడెం మండలాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఎర్రకాలువ జలాశయానికి ఉన్న నాలుగు గేట్లను ఎత్తి 13,000 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. దీంతో ఈ నీరు సమీప [more]

కేరళలో అసలైన సేవ చేసింది ఇద్దరేనా…?

21/08/2018,08:00 ఉద.

దేశమే కాదు ప్రపంచం మొత్తం అక్కడ జరిగిన ప్రకృతి విలయానికి చెలించింది. అందమైన కేరళ భారీ వర్షాలు వరదల దెబ్బకు చిగురుటాకులా వణుకుతూ ఉంటే కన్నీరు పెట్టింది. అలాంటి ప్రళయంలో అద్భుతంగా పనిచేసిన వారు ఇద్దరే అని అంతా గుర్తించారు. వారే త్రివిధ దళాలు, జాతీయ విపత్తు నివారణ [more]

కేంద్రం వైఖరి సరికాదు

20/08/2018,07:20 సా.

వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళవాసులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రం తరుపున కేరళకు రూ.10 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిస్తామని, నగదు, ఇతర సహాయం కలిపి మొత్తం రూ.50 కోట్లు కేరళకు [more]

వేలానికి ‘ఆర్ఎక్స్ 100’ బైక్… అందుకోసమే

20/08/2018,04:58 సా.

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు అన్నివర్గాల వారూ ముందుకొస్తున్నారు. భాషలకు అతీతంగా అన్ని భాషల సినీనటులు కేరళకు తమవంతు సాయం చేస్తూ అండగా ఉంటున్నారు. అయితే, ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా టీం మాత్రం కొంచెం వైవిద్యంగా ఆలోచించింది. ఈ సినిమాలో వాడిన [more]

కేరళపై అసభ్య పోస్ట్… ఉద్యోగం ఊస్ట్

20/08/2018,04:17 సా.

భారీ వరదలతో కేరళవాసులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణానాతీతం. కేరళవాసులకు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాల వారు మద్దతుగా ఉంటున్నారు. చేతనైన సాయం చేస్తున్నారు. కేరళవాసుల కష్టాలు తీరాలని ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో ఓమన్ లో ఓ భారతీయుడు చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. దీంతో అతగాడు పనిచేసే సంస్థ ఉద్యోగం [more]

బ్రేకింగ్ : జగన్ రూ.కోటి సాయం

20/08/2018,01:23 సా.

కేరళలో ముంచెత్తిన వరదలను చూసి వైసీపీ అధినేత జగన్ చలించిపోయారు. కేరళలో ఆపన్నులను ఆదుకునేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్న జగన్ కోటి రూపాయాలను విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున కేరళకు కోటి రూపాయలను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు [more]

మొదలైంది వరద రాజకీయం …!

19/08/2018,09:00 ఉద.

ముందస్తుగా ఎన్నికల ఫీవర్ దేశాన్ని పట్టికుదిపేస్తుంది. ప్రతి అంశం రాజకీయంగా మారిపోతుంది. తాజాగా కేరళ లో జల విలయం సైతం రాజకీయ క్రీడకు వేదికగా మారిపోయింది. కేరళకు కేంద్రం ప్రకటించిన సాయం పై విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ కస్సుమని లేచింది. ఐదువందల కోట్ల రూపాయలు ప్రకటించి ప్రధాని చేతులు [more]

కేరళకు అండగా నిలుస్తున్న మిగతా రాష్ట్రాలు

18/08/2018,03:52 సా.

వరదలతో బిక్కుబిక్కుమంటున్న కేరళకు వివిధ రాష్ట్రాలు అండగా ఉంటున్నాయి. తమవంతు ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళకు రూ.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీంతో పాటు 20 టన్నుల పాల పొడి, ఇతర నిత్యావసర [more]

జల విధ్వంసం ఎందుకు?

17/08/2018,11:59 సా.

గాడ్స్ ఓన్ కంట్రీ అతలాకుతలం అవుతోంది. గత తొమ్మిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం మునిగిపోతోంది. వరదల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని సుమారు 80 శాతం ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలోకి వెళ్లింది. నిన్నటికి ఇవాళటికి మృతుల సంఖ్య రెట్టింపై [more]

1 2 3
UA-88807511-1