బాబు వ్యూహమా? మజాకానా? ..!!

13/11/2018,12:00 సా.

రాజకీయ చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఎత్తుగడలు మాములుగా వుండవు. భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేసి బాబు అడుగులు వేస్తారు. ఇది తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రంలో మరోసారి తేటతెల్లం అయ్యింది. తెలంగాణాలో టిడిపి ఇక ముగిసిన అధ్యాయం అనే పరిస్థితి నుంచి అక్కడి రాజకీయాలను శాసించే స్థాయికి పార్టీని [more]

జనగామ జనం వారివైపేనా..?

13/11/2018,08:00 ఉద.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ గా ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన రెండు నెలలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మహాకూటమిలో ఎక్కడా లేని ప్రతిష్ఠంభన జనగామ నియోజకవర్గంలో నెలకొంది. [more]

నాలుగు సీట్ల కోసం గులాంగిరీనా..?

12/11/2018,05:36 సా.

నాలుగు సీట్ల కోసం ప్రొ.కోదండరాం ఢిల్లీకి, అమరావతికి గులాంగిరి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇవాళ పలువురు టీజేఎస్ నాయకులు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కోదండరాం పాత రోజులను గుర్తు తెచ్చుకోవాలని, కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై [more]

అధికారంలోకి వచ్చిన వెంటనే కోదండరామ్ కు..??

11/11/2018,06:48 సా.

రానున్న తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విజయం దాదాపుగా ఖాయమయిపోయిందని చెప్పారు. ప్రజాకూటమి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. పీసీీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ జన సమితి కార్యాలయానికి చేరుకున్న ఉత్తమ్ అన్ని పార్టీల నేతలతో చర్చించారు. కూటమి విజయం సాధిస్తే ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో చట్టబద్ధమైన [more]

కోదండరాంకి కాంగ్రెస్ కొర్రీలు పెడుతోందా..?

07/11/2018,09:00 ఉద.

తెలంగాణలో బలమైన కేసీఆర్ ను గద్దె దించడం ఎంత కష్టమో మిగతా పార్టీలకు బాగా తెలుసు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ కి ఈ విషయమై మంచి అవకాగాహన ఉంది. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీఆర్ఎస్ కే మేలు జరగే అవకాశం [more]

డీఎస్ కు సైగలే తప్ప ఛాన్స్ లేదా…?

05/11/2018,01:30 సా.

ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఉన్నట్లా..? లేనట్లా..? వచ్చే ఎన్నికల్లో ఆయన ఏపార్టీ విజయానికి కృషి చేస్తారు? ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక సీనియర్ నేతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇటు కాంగ్రెస్ లో చేరాలనుకున్నా అక్కడి నుంచి స్పష్టమైన [more]

ప్రొఫెసర్ పార్టీ మేనిఫెస్టోలో కీ పాయింట్స్ ఇవే..!

05/11/2018,12:59 సా.

ఉద్యమకారులు, అమరుల ఆకాంక్షలను అమలు చేయడమే తమ అజెండా అని తెలంగాణ జన సమితి ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. సోమవారం ఆయన జన సమితి 27 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు… – అందరికీ ఉచిత విద్యా, వైద్యం – రైతులకు రెండు లక్షల [more]

అసలు విషయం చెప్పిన కోదండరామ్..!

05/11/2018,12:37 సా.

తెలంగాణ జన సమితి పార్టీ ఎన్నికల గుర్తును ఆ పార్టీ అధినేత ప్రొ.కోదండరాం ప్రకటించారు. తమ పార్టీకి ‘అగ్గిపెట్టే’ గుర్తు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజకీయాల్లో పెనుమార్పుల కోసం టీజేఎస్ కృషి చేస్తుందన్నారు. పొత్తుల అంశం ఆలస్యం అవడం కొంత [more]

త్యాగయ్యలూ…తయారుగా ఉండండి…!!

03/11/2018,09:00 సా.

తెలంగాణలో ఎన్నికలకు జట్టు కడుతున్న మహాకూటమిలో ఇప్పుడు త్యాగయ్యల వేట మొదలైంది. ప్రధానపార్టీ అయిన కాంగ్రెసు సహా అందరూ త్యాగాలు చేయాల్సిందేనని నాయకులు తేల్చేస్తున్నారు. అనుబంధ పార్టీలుగా మారనున్న టీడీపీ, టీజేఎస్, సీపీఐ ల నూ ఈ త్యాగాల బెడద ఎక్కువగానే వెన్నాడనుంది. ‘ముందుగా మీరు మార్గం చూపండి. [more]

పొంచి వున్న ముప్పు ….?

03/11/2018,06:00 ఉద.

హైదరాబాద్ లోని గాంధీభవన్ కి ముప్పు పొంచి ఉందా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ నేతలు. ఇది ఏ తీవ్రవాదులనుంచో, మావోయిస్టులనుంచో మాత్రం కాదండి. సొంత పార్టీ వారినుంచే కావడం గమనార్హం. అదెలా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నేతల మహా సముద్రం. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. [more]

1 2 3 4 8