ఎలా చెప్పాలి…? ఏమని చెప్పాలి….?

20/12/2018,10:30 ఉద.

అమిత్ షాకు ఏం చెప్పాలి….? అధినేత ఏం క్లాస్ పీకుతారు? తెలంగాణలో ఘోరమైన ఓటమికి గల కారణాలను ఎలా విశ్లేషించాలి..? ఇదే తెలంగాణ బీజేపీ నేతలను వేధిస్తున్న ప్రశ్నలు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. మొత్తం 118 [more]

సార్ కి దారి తెలియడం లేదా..?

20/12/2018,08:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి పార్టీలకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంతో ఏర్పాటైన పొత్తు వికటించింది. దీంతో కూటమిలోని అన్ని పార్టీలూ నష్టపోయాయి. అయితే, కోలుకోలేని నష్టం జరిగింది మాత్రం కచ్చితంగా ప్రొ.కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితికే అని చెప్పాలి. ఎనిమిది స్థానాల్లో [more]

కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారా… !

20/12/2018,06:00 ఉద.

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. ఒక‌ప్పుడు అంటే. పార్టీ ప‌ట్ల నాయ‌కులకు ప్రేమ ఉండేది. పార్టీనే న‌మ్ముకుని ఏళ్ల త‌ర‌బ‌డి సేవ చేసేవారు అస‌లు ఫిరాయింపులు పెద్ద‌గా ఉండేవి కావు. ఇలా ఫిరాయించి, ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు కూడా నాయ‌కులు ఒకింత జంకే వారు. ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటారో.. [more]

నా…జిందగీ బూజు పట్టిపోయింది….?

19/12/2018,03:00 సా.

ఎర్రజెండాకు ఏమైంది…? కామ్రేడ్లు ఇక కనుమరుగు కావాల్సిందేనా? ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కమ్యునిస్టులకు చోటు లేదా? తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత వామపక్ష పార్టీల నేతల్లో జరుగుతున్న అంతర్మధనమిది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు శాసనసభలో కమ్యునిస్టులకు ప్రాతినిధ్యం ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ [more]

డిఫీట్ తర్వాత మరో ఫీట్…!!

18/12/2018,08:00 ఉద.

దారుణమైన ఓటమి… ఘోర పరాజయం…ప్రజల తిరస్కరణ… ఈ పదాలేవీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సరిపోవు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా రెండు సార్లు అధికారాన్ని దక్కించుకోలేకపోయిన నేతలను పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియదు కాని, వారికి మాత్రం ఓటమి పట్ల ఏ కోశానా బాధ లేదనట్లే [more]

ఆ ప్ర‌యోగంతోనే…అధికారం ఖాయ‌మా…!

17/12/2018,07:00 సా.

ఎక్క‌డైనా మొహ‌మాటాల‌కు అవ‌కాశం ఉంటుంది కానీ, రాజ‌కీయాల్లో ఉంటే మాత్రం ఇదిగో ఇప్పుడు తెలంగాణాలో ఉన్న సీన్ రిపీట్ కాక‌మాన‌దు! అక్క‌డ మొహ‌మాటాల‌కు పోయిన అధికార పార్టీ టీఆర్ ఎస్ ఇప్పుడు గెలుస్తామా? లేదా? అనే ఊగుటుయ్యాల‌లో కొట్టుమిట్టాడుతోంది. అనేక మంది సిట్టింగ్ నాయ‌కులు, మంత్రుల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర [more]

తేడా ఇక్కడ ఉంది సామీ….!!!

17/12/2018,03:00 సా.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోతుగా విశ్లేషణ చేశారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలే కారణమని ఫీడ్ బ్యాక్ లో తేలింది. అందుకే కేసీఆర్ కు వన్ సైడ్ గా ప్రజలు అండగా నిలిచారని చంద్రబాబు తేల్చారు. వివిధ సంక్షేమ [more]

బయటకు వస్తే పరువు పోతుందా?

15/12/2018,08:00 ఉద.

కమలం కుదేలైపోయింది. తామే కీలకమవుతామన్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి జయకేతనం ఎగురవేస్తామన్న భారతీయ జనతా పార్టీనీ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 118 స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగింది. ఇందులో పది స్థానాలు తమవేనని [more]

ఓటమికి అసలైన కారణం ఆయనేనట…?

14/12/2018,03:00 సా.

తెలంగాణలో టీఆర్ఎస్ కు సునామీలా ఓట్లు రావడానికి కారణాలేంటి? చేయి పార్టీ చతికల పడటానికి ఏం జరిగింది? ఇప్పుడు ఇదే ప్రశ్న కాంగ్రెస్ అభిమానులందరినీ వేధిస్తుంది. తొలినుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కాంగ్రెస్ కు ఇక్కడ సరైన నాయకత్వం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. [more]

బెర్త్ దక్కేదెవరికంటే…?

14/12/2018,06:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి టెన్షన్ పెట్టేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో పాటు గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహమూద్ ఆలి మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారికి ఎవ్వరికీ కేసీఆర్ తొలి విడత అవకాశమివ్వలేదు. ఈ నెల 18వ తేదీన మరోసారి మంత్రి వర్గ [more]

1 2 3 4 5 19