రజనీకాంత్ కు అరుదైన రికార్డు ..!

29/12/2018,12:03 సా.

సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.ఓ’ . అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈసినిమా వసూల్ పరంగా దూసుకుపోతుంది. మొదటి రోజు డివైడ్ టాక్ ఓపెనింగ్ బాగానే చేసింది. తొలిరోజు నుండే రికార్డులను నమోదు చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా [more]

స‌హ‌జీవ‌నం పేరుతో చాలానే చేస్తున్నారు..!

25/12/2018,12:12 సా.

ఈ జంటకు పెళ్ళైపోయినట్టే తిరుగుతుంటారు. ఎక్కడకి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తారు. ప్రస్తుతం లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్న వీరు ఆల్మోస్ట్ భార్యాభ‌ర్త‌ల అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నారు. కానీ పెళ్లి చేసుకుంటారో లేదో మాత్రం చెప్పరు. ఏంటి.. ఇంత ఇంట్రడక్షన్ ఎవరికీ అంటారా.. కోలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ [more]

విశాల్ కి ఎర్త్ పెడుతున్నారు..!

19/12/2018,04:32 సా.

నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కి అక్కడ ఎంత మంచి పేరుందో అదే స్థాయిలో శత్రువులు కూడా తయారయ్యారు. ముఖ్యంగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న నిర్మాతల మండలిలో వర్గ పోరు తారస్థాయికి చేరి విశాల్ ను టార్గెట్ చేశారు. ఇందుకు సినిమాల విడుదలలో పోటీ తోడయ్యింది. [more]

అమ‌లా పాల్‌కి ఆ హీరోతో పెళ్లి… అందులో నిజ‌మెంత‌?

27/11/2018,07:18 సా.

త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్‌ని పెళ్లి చేసుకొని ఆ త‌ర్వాత ఆయ‌న్నుంచి దూర‌మైంది క‌థానాయిక అమ‌లా పాల్‌. పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు సినిమాల‌కి దూరంగా ఉన్న ఆమె, విజ‌య్ నుంచి విభేదాలు రాగానే మ‌ళ్లీ కెమెరా ముందుకెళ్లింది. ఇటీవ‌లే `ర‌త్‌శాస‌న్` అనే చిత్రంతో మంచి హిట్టందుకుంది. ముద‌రు భామే అయినా.. [more]

ఓవర్ చేస్తున్న కోలీవుడ్..!

26/11/2018,12:31 సా.

‘బాహుబలి’ సినిమాతో ఇండియా వైడ్ అందరూ తన వైపు తిప్పుకునేలా చేసాడు రాజమౌళి. ‘బాహుబలి’ కొల్లగొట్టిన కలెక్షన్స్ తో అన్ని వుడ్స్ తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నారు. కోలీవుడ్ లో జనాలైతే ఈ సినిమా ఎంజాయ్ చేస్తూనే అసూయ చెందారు. అక్కడ బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ఈ సినిమాకు [more]

విశాల్ నిర్ణయానికి షాక్ అయిన కోలీవుడ్..!

26/11/2018,12:31 సా.

తెలుగువాడైనా విశాల్ కోలీవుడ్ కి వెళ్లి అక్కడ చిన్న హీరో నుండి పెద్ద హీరో స్థాయికి వెళ్లాడు. కోలీవుడ్ లో మాస్ ఇమేజ్ ను దక్కించుకున్న విశాల్ నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలిచి కీలక పదవులతో కోలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరాడు. తెలుగువాడు కావడంతో అక్కడి [more]

తమిళ సినిమా రీమేక్ లో యంగ్ హీరో..!

23/11/2018,11:47 ఉద.

హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం అంతగా బాగోలేదు. త్రివిక్రమ్ తో ‘అ..ఆ’ సినిమా చేసిన తరువాత ఏ సినిమా హిట్ కాలేదు. ‘లై’, ‘ఛల్ మోహన రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలతో వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కు ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఓ కథ [more]

పిక్ టాక్ : నేనున్నానని గుర్తుంచుకోండి : రకుల్..!

20/11/2018,02:07 సా.

‘వెంటాద్రి ఎక్స్ ప్రెస్’తో వెండితెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఇక్కడ ఆఫర్స్ వస్తున్న టైంలోనే కోలీవుడ్ లో ఎలాగైనా సినిమాలు చేయాలని ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా కార్తీతో గత [more]

నయనతార హిట్ చిత్రం తెలుగులోకి…

19/11/2018,05:16 సా.

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘ఇమైక్కా నొడిగళ్’ తెలుగులోకి అనువాదం అవుతుంది. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ లు ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చి విజయవంతం అయిన [more]

వివాదం వివాదమే.. రికార్డులు రికార్డులే..!

10/11/2018,01:58 సా.

మురుగదాస్ – విజయ్ కంబోలో వచ్చిన సర్కార్ సినిమాని వివాదాల సుడిగుండం పట్టుకుని వెళాడుతుంది. నిన్న మొత్తం చెన్నైలో హైడ్రామానే నడిచింది. సర్కార్ లోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం తలెత్తగా.. మురుగదాస్ అతిథి పాత్రపైనా, జయలలిత అసలు పేరు కోమలవల్లి పాత్రపైనా నానా రాద్దాం చేస్తున్నారు. నిన్న [more]

1 2 3 11