ద‌ర్బార్ లో ర‌జ‌నీ రోల్ ఇదే..!

17/04/2019,11:38 ఉద.

మొదటిసారి మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ దర్బార్ మూవీ చేస్తున్నాడు. తాజాగా మొదలైన దర్బార్ సినిమా మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. క్రేజీ కాంబో అవడం, మురుగదాస్ క్రేజ్, రజినీకాంత్ స్టయిల్ అన్నీ మిక్స్ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రజనీ గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయినా ప్రస్తుతం [more]

విజయ్ – అట్లీ క్రేజ్ చూసారా..?

17/04/2019,11:35 ఉద.

అట్లీ – విజయ్ కాంబోలో తెరకెక్కిన తేరి బ్లాక్ బస్టర్ హిట్. అయితే మెర్సల్ మాత్రం యావరేజ్ సినిమా అయినా.. విజయ్ క్రేజ్ తో అట్లీ – విజయ్ కాంబో మీదున్న అంచనాలతో మెర్సల్ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ తో అదరగొట్టింది. అందుకే మరోసారి ఆ కాంబో మొదలవుతుంది [more]

లారెన్స్ ఏం చేస్తాడో..?

15/04/2019,01:48 సా.

హార్రర్ కామెడీ జోనర్స్ కు మన దగ్గర కొంచెంగా గ్రాఫ్ తగ్గిపోయింది. ఈ జోనర్ పై జనాలు విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎక్కువ శాతం ఈ జోనర్ వదిలేసి వేరే జోనర్స్ పై పడ్డారు. అయినా కొన్ని సినిమాలు వస్తున్నాయి కానీ తుస్సుమంటున్నాయి. అటువంటి [more]

దర్శకుడిగా ఫ్లాప్.. విలన్ గా హిట్..!

09/04/2019,12:06 సా.

పెద్ద సినిమాలు చేసి దర్శకుడిగా ఫెయిల్ అయిన తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా సెటిల్ అయ్యేలాగే కనబడుతున్నాడు స్పైడర్ విలన్ ఎస్.జె.సూర్య. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అజీత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు డైరెక్ట్ చేసిన సూర్య.. దర్శకుడిగా కొన్ని హిట్స్ కొట్టినా [more]

లవ్ ఎఫైర్ పై రెజీనా స్పందన

08/04/2019,03:24 సా.

ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేక తమిళనాట బిజీ అయిన తార రెజినా కాసాండ్రా. ఇక్కడ ఏదైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూస్తుంది. గ్లామర్ పరిచినా అవకాశాలు రావడం లేదని తమిళం వైపు వెళ్లిన రేజీనాకి తమిళనాట మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలు చేతిలో ఉన్న [more]

ప్రియుడి వల్ల బుక్ అయిన నయనతార

06/04/2019,12:07 సా.

ప్రస్తుతం ఏ హీరోయిన్ కి లేని క్రేజ్ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకి ఉంది. యావరేజ్ సినిమా అయినా నయనతార క్రేజ్ తో హిట్ అవుతున్నాయి. లేడి సూపర్ స్టార్ గా ఉన్న నయనతార స్టార్ డంని ఏ హీరోయిన్ అందుకోలేకపోతుంది. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాల కన్నా [more]

మణిరత్నం సినిమా నుంచి తప్పుకున్న స్టార్

03/04/2019,12:19 సా.

హీరో వేషాలు.. లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ తో చెలరేగిపోతున్న తమిళ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయ్ సేతుపతి దూసుకుపోతున్నాడు. తాజాగా 96, సూపర్ డీలక్స్ తో విజయ్ సేతుపతి అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొట్టాడు. [more]

ఇలాంటి సినిమాలు చేస్తే ఒప్పుకుంటారా..?

30/03/2019,12:05 సా.

తమిళనాట నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటారని అందరికీ తెల్సిందే. అక్కడ ఆమె క్రేజ్ అంతాఇంతా కాదు. కోలీవుడ్ లో కొంతమంది హీరోస్ కంటే నయనతార ఎక్కువ పారితోషకం తీసుకుంటుంది. అయితే ఏది పడితే అది చేస్తే మాత్రం చెల్లదు. లేటెస్ట్ గా నయన్ నటించిన సినిమా ఒకటి [more]

గాయపడ్డ విశాల్…అసలు ఏమైంది అంటే..!

28/03/2019,04:59 సా.

నటుడు విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అప్రమత్తం అయిన టీం అయనను వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అయితే విశాల్ కి దెబ్బలు తగిలింది ఇక్కడ కాదు. టర్కీలో. సుందర్ డైరెక్షన్ లో విశాల్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించి షూటింగ్ [more]

తమిళంలోనూ అవే పాత్రల్లో

27/03/2019,04:00 సా.

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. త్రిపుర, వినతి సినిమాలతో హీరోగా మంచి పేరే తెచ్చుకున్నాడు. కానీ హీరోగా అనుకున్నంత అవకాశాలు నవీన్ చంద్ర తలుపుతట్టలేదు. అందుకే అవకాశాలు లేవని కృంగిపోకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ రోల్స్ లో నవీన్ [more]

1 2 3 4 14