ఆసక్తి కలిగిస్తున్న సర్కార్ ట్రైలర్

24/10/2018,05:05 సా.

అతనొక కార్పొరేట్‌ మోన్స్టర్. అతను ఏ దేశం వెళ్లినా అక్కడ ఎదిరించిన వాళ్లను అంతం చేస్తాడు. ఎలక్షన్ల కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు. పని గట్టుకుని ఎలక్షన్ల కోసం ఇండియాకు రావడానికి కారణమేంటి..? భారత్‌లో ఏం చేశాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు అశోక్‌ వల్లభనేని. విజయ్‌ హీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ [more]

రకుల్ పై నెగిటివ్ కామెంట్స్..!

24/10/2018,01:39 సా.

గత కొంతకాలం నుండి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎందుకో కనిపించడం మానేసింది. ఒక్కప్పుడు తెలుగులో స్టార్ట్ హీరోల సరసన నటించిన రకుల్ జోరు ఈ మధ్య తగ్గిపోయింది. ఇక్కడ సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అమ్మడుకు బాగానే కలిసొచ్చింది. గత ఏడాది [more]

సర్కార్ స్టోరీ లీక్..!

23/10/2018,11:54 ఉద.

విజయ్ – మురుగదాస్ కలయికలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న సర్కార్ సినిమాపై కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను భారీ అంచనాలున్నాయి. మురుగదాస్ డైరెక్షన్ విజయ్ నటనతో ఆ కాంబోలో తెరకెక్కిన సినెమాలల్నీ బ్లాక్ బస్టర్స్ కావడమే సర్కార్ మీద అంత భారీగా అంచనాలు పెరగడానికి కారణం. ఇక [more]

విజయ్ మాస్ అంటే ఇదేనేమో!!

20/10/2018,11:18 ఉద.

కోలీవుడ్ లో రజిని అంతటి స్థాయిలో ఎవరన్నా ఉన్నారంటే అది విజయ్ అండ్ అజిత్ లు. వీరికి అక్కడ మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రజిని తర్వాత అక్కడ అంతగా క్రేజ్ ఉన్న హీరోల్లో వీరిద్దరూ ఉన్నారు. ఎక్కువ శాతం వీరి ఇద్దరి మధ్యలోనే బాక్సాఫీస్ యుద్ధం కూడా నడుస్తుంది. [more]

అరవింద్ స్వామి వెనుక ఇంత విషాదమా..?

15/10/2018,03:26 సా.

తమిళ నటుడు అరవింద్ స్వామి అంటే ఇప్పటికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి ‘రోజా’, ‘బొంబాయి’ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్‌ తో పాటు తమిళ ఆడియన్స్‌ ను కూడా కట్టి పడేశాడు. అయితే తమిళంలో స్టార్ హీరోగా ఎదుగుతున్న టైంలో [more]

‘గేమ్ ఓవర్’ అంటున్న తాప్సి

11/10/2018,01:46 సా.

హీరోయిన్ ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మాణ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్’ హీరోగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’, వెంకటేష్ హీరోగా రూపొందిన ‘గురు’ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ‘నయనతార’ కథానాయికగా తమిళ నాట [more]

అజిత్ అదరగొట్టాడుగా..!

09/10/2018,02:02 సా.

వివేగం సినిమా యావరేజ్ తో ఉన్న అజిత్ తన తదుపరి సినిమా అయిన విశ్వాసం సినిమాని కూడా తనకి అచ్చొచ్చిన దర్శకుడు శివతోనే చేస్తున్నాడు. అజిత్ – దర్శకుడు శివ కాంబో హిట్ కాంబో. అందుకే వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా మీద ట్రేడ్ లో, తమిళ ప్రేక్షకుల్లో [more]

మహేష్ పరిస్థితినే విజయ్ కి కూడా..!

06/10/2018,03:58 సా.

నాలుగు సినిమాలతోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తమిళంలో కూడా పాగా వెయ్యాలనుకున్నాడు. పట్టుమని రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు పడగానే తమిళం మీద మోజు పుట్టడం సహజమే కానీ.. ఇంత త్వరగా తమిళంకి వెళ్లాలని ఆశపడడం మాత్రం తప్పే. ఇక్కడ స్టార్ [more]

మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరోయిన్..!

05/10/2018,03:10 సా.

తెలుగులో దాదాపు 10 ఏళ్లు హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన త్రిష చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళంలో గత కొంత కాలం నుండి హిట్ కోసం ఎదురు చేస్తున్న త్రిష కు రీసెంట్ గా ’96’ అనే సినిమాతో మన [more]

రజనీ కుమ్మేసాడుగా..!

05/10/2018,12:29 సా.

‘రోబో’ చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజనీకి సరైన హిట్ లేదు. కూతురు సౌందర్య దర్శకత్వంలో వచ్చిన ‘కొచ్చాడియాన్’ డిజాస్టర్ గా నిలించింది. ఆ తర్వాత పా.రంజిత్ దర్శకత్వంలో ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి. కానీ రజనీని సరికొత్తగా చూపించాయి ఈ రెండు చిత్రాలు. రజనీకి [more]

1 2 3 4 5 12