విజయ్ – మురుగదాస్ కాంబోపై భారీ అంచనాలు!

20/06/2018,01:08 సా.

తేరి, మెర్సెల్ చిత్రాల విజయాలతో ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనకి… గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్ లో 62 వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. స్పైడర్ [more]

పెళ్ళైనా స్పీడు తగ్గట్లేదుగా..!

18/06/2018,02:12 సా.

పెళ్ళైన హీరోయిన్స్ కి అవకాశాలు రావడం చాలా అరుదు. వచ్చినా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ ఫ్యామిలీని కన్విన్స్ చేసి సినిమా రంగంలో రాణించాలి అంటే చాలానే గట్స్ ఉండాలి. మరి గ్లామర్ ఫీల్డ్ అంటే అందాల ఆరబోత తప్పని సరి. పెళ్లయ్యాక అలాంటివి ఉండొద్దంటూ అత్తింటి వారి [more]

‘రోబో 2.0’ కొన్న బయర్స్ కు భయం పట్టుకుంది..!

12/06/2018,02:02 సా.

జూన్ 7న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ‘కాలా’ చిత్రం ప్రేక్షకులని నిరాశ పరిచిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో 7 కోట్ల షేర్ ని మాత్రమే వసూల్ చేసుకుని భారీ పరాజయం దిశగా సాగుతోంది. దీనికి వస్తున్న [more]

ఇంత సింపుల్ గా తేల్చేసాడేమిటండీ..!

11/06/2018,03:33 సా.

కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు ఎవరయ్యా అంటే..వెంటనే విశాల్ పేరు చెప్పేస్తారు. పెళ్లి వయసు దాటిపోయింది. ఇన్నాళ్లయినా విశాల్ ఇప్పటివరకు పెళ్లి పేరెత్తడం లేదు. అయితే విశాల్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం శరత్ కుమార్ మాజీ భార్య కూతురు వరలక్ష్మి అనే ప్రచారం ఉంది. గతంలో [more]

భారీ అంచనాలు అందుకుంటుందా..?

06/06/2018,05:36 సా.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫట్ మన్నా కూడా ఆయన కొత్త సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం రంజిత్ పా దర్శకత్వంలో ధనుష్ నిర్మతగా సూపర్ స్టార్ [more]

‘భరత్ అనే నేను’ హిందీ హక్కులకు భారీ ధర

06/06/2018,04:01 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు..కొరటాల శివ డైరెక్షన్ లో ‘భరత్ అనే నేను’ సినిమా చేశాడు. మొదటి నుండే ఈ సినిమాపై బజ్ ఉండటంతో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. దాదాపు 200 కోట్ల భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా అటు తమిళంలో డబ్ చేస్తే అక్కడ [more]

కాలా బిజినెస్ ఈ రేంజ్ లోనే..?

05/06/2018,06:40 సా.

‘కబాలి’ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘కాలా’. జూన్ 7న వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ కానుంది. రజిని ఫస్ట్ లుక్, ట్రైలర్, సాంగ్స్ వల్ల ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ అయ్యిపోయాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ [more]

రజిని మూవీలో ఛాన్స్ కొట్టేసిన నితిన్ హీరోయిన్

05/06/2018,03:12 సా.

టాలీవుడ్ లో ‘లై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయిన మెగా ఆకాష్ తన మొదటి సినిమాతోనే యూత్ మనసులు గెలుచుకుంది. తన క్యూట్ ఎక్స్ ప్రే షన్స్ తో అందరి మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ వెంటనే నితిన్ సరసన ‘ ఛల్ మోహన్ రంగ’ సినిమాలో [more]

బాబు హరి ఏంటి బాబు ఇది!

04/06/2018,12:44 సా.

తమిళ దర్శకుడు హరి గురించి, ఆయన టేకింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అతను హీరోను చూపించే విధానం అందరికి మతిపోవాల్సిందే. హీరోయిజంని ఓవర్ ద బోర్డ్ చూపించడం అతనికి పెట్టింది పేరు. హరి సినిమాల్లో డైలాగ్స్, చేజింగ్, ఫైటింగ్ సీన్స్, చాలా అతిగా అనిపిస్తుంటాయి. అంతేకాదు హీరో [more]

నమ్మకమే కొంప ముంచుతుందా..?

02/06/2018,12:39 సా.

కోలీవుడ్ లో గత నెల 11 న విడుదలైన ఇరుంబుతిరై సినిమా సూపర్ హిట్ రివ్యూస్ తో పాటుగా మంచి కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమా. విశాల్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. అయితే అదే సినిమాని తెలుగులో అభిమన్యుడు [more]

1 6 7 8 9 10