జగన్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసల జల్లు

25/05/2019,12:42 సా.

ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. తన విజయంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ విజయం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు. వైఎస్ జగన్ తన తండ్రిలా [more]

ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి, కొండా ఘన విజయం

23/05/2019,03:10 సా.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి కొంత ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న నలుగురు నేతలు ఎంపీలుగా విజయం సాధించి టీఆర్ఎస్ హవాకు బ్రేకులు వేశారు. నల్గొండ నుంచి ఉత్తమ్ [more]

తెలంగాణలో మానవత్వం లేని ప్రభుత్వం

29/04/2019,07:02 సా.

తెలంగాణలో మానవత్వం లేని ప్రభుత్వం ఉందని, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో ఇద్దరు బాలికలను హత్య చేసి బావిలో పూడ్చిన దారుణ సంఘటనపై ఆయన స్పందించారు. [more]

టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే.. ఆయన భార్య కాంగ్రెస్ కు మద్దతు

10/04/2019,01:46 సా.

భువనగిరి పార్లమెంటు అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ మద్దతు తెలిపారు. కోమటిరెడ్డి సోదరులకు అనుచరుడైన చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి ఇటీవల టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎప్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కు ఆయన మద్దతు ఇచ్చారు. [more]

హస్తం ఆశలు ఆ ‘ఐదు’ పైనే..!

17/03/2019,08:00 ఉద.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్లలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని అనుకుంటోంది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను పూర్తిగా కోలుకోలేని దెబ్బతీయాలని భావిస్తోంది. మొత్తం [more]

ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు కేసులో హైకోర్టు సీరియస్

15/02/2019,01:59 సా.

గత అసెంబ్లీలో సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. వీరి సభ్యత్వ రద్దు చెల్లదని, వీరిని ఎమ్మెల్యేలుగా పరిగణించాలని కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పు అమలు చేయడం లేదని ఎమ్మెల్యేలు అప్పుడే కోర్టు ధిక్కరణ [more]

ఎన్నికల వేళ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

09/11/2018,12:08 సా.

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, టిక్కెట్ల కేటాయింపు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా నకిరేకల్ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి కేటాయించాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. నకిరేకల్ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే [more]

కోమటిరెడ్డికి ఐదో‘సారి’యేనా..?

29/10/2018,06:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. ఆయన నల్గొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఈ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఐదోసారి కూడా విజయం సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రాతినిత్యం వహిస్తున్న స్థానాలపై ప్రత్యేకంగా టార్గెట్ [more]

కమీషన్ల కక్కుర్తితోనే

10/10/2018,02:18 సా.

మిర్యాలగూడలోని దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టినిచ్చేది లేదని కాంగ్రెస్ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కమిషన్ ల కోసమే థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను నిర్మించాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ ద్వారా [more]

నల్గొండను నాశనం చేసిందే ఆయన..

05/10/2018,01:09 సా.

నల్గొండలో నిన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అసలు నల్గొండ జిల్లాను నాశనం చేసింది, చేస్తోంది కేసీఆర్ అని పేర్కొన్నారు. కేవలం జగదీశ్ రెడ్డి, ఆయన అనుచరులు దోచుకోవడానికి దామరచర్లలో థర్మల్  విద్యుత్ [more]

1 2