స్పీకర్ వద్ద జరిగిందిదేనా..?

11/06/2018,07:18 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సస్పెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కొత్త దారులు వెతుకుతోంది. స్పీకర్ విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు రద్దు చేసింది. అయినా, కూడా తెలంగాణ ప్రభుత్వం వీరి సభ్యత్వాలను పునరుద్ధరించలేదు. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన [more]

కోమటిరెడ్డికి కేసీఆర్ ఊహించని గిఫ్ట్

23/05/2018,02:19 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. బుధవారం వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. అయితే, ఈ లేఖలో కోమటిరెడ్డిని ఎమ్మెల్యేగానే పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో [more]

సిద్ధూ ఎఫెక్ట్ తెలంగాణపై పడిందే…!

22/05/2018,06:00 ఉద.

తెలంగాణలో ఈసారి పీసీసీకే సర్వాధికారాలు అప్పగించే యోచనలో అధిష్టానం లేనట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న టెన్ జన్ పథ్ పీసీసీ సూచనలేమీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ పీసీసీ రూపొందించిన జాబితాను వెనక్కు తిప్పి పంపడమే. కర్ణాటకలో సర్వ [more]