పసుపు ‘‘బొట్టు’’ చెదిరిపోయేనా..??

05/05/2019,04:30 సా.

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి సేఫ్ ప్లేస్ అంటారు. ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుస్తారన్న బలమైన నమ్మకం ఆ పార్టీలో ఉంది. ఒక నొక దశలో మంత్రి నారా లోకేష్ పేరు కూడా ఈ నియోజకవర్గం నుంచి విన్పించింది. అయితే చివరకు నారా లోకేష్ మంగళగిరి [more]

ఆ ఒక్క సీటుకు రూ.175 కోట్లు….!

17/04/2019,06:00 ఉద.

ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో నోట్ల కట్టలు తెగాయి. ఓటర్లకు నోట్ల పండగే అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగానే భారీ ఎత్తున కోట్లాది రూపాయిలు ఖర్చు అయిన నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, గురజాల, పెదకూరపాడు లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. [more]

సైకిల్ స్పీడ్‌కు ఫ్యాన్ బ్రేక్‌… జ‌గ‌న్ ఎత్తుగ‌డే హైలెట్‌… !

11/04/2019,03:00 సా.

గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉన్న నియోజకవర్గం పెదకూరపాడు. ఈ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికలుగా టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీకి…ఇంకా చెప్పాలంటే ప్ర‌స్తుత ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు కంచుకోట‌గా మారింది. క‌న్నా కంచుకోట‌ను శ్రీథ‌ర్ [more]

టీడీపీ గెలుపునకు బ్రేక్ ప‌డుతుందా…!

02/04/2019,10:30 ఉద.

రాష్ట్ర రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్న శ్రీధర్…ఈ ఎన్నికల్లో కూడా బంపర్ మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు. అయితే శ్రీధర్‌కి చెక్ [more]

ఇక్కడ వైసీపీ ఆపరేషన్ ఇదే…!!

19/02/2019,09:00 సా.

గూంటూరు జిల్లా పెద్ద కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వ‌రుస విజ‌యాల‌తో స్వింగ్‌లో ఉన్న కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌ను ఢీకొట్టేందుకు వైసీపీ బాగానే క‌స‌ర‌త్తుచేస్తోంది. 2009, 2014 ఎన్నిక‌ల్లో 9 వేల‌కు పైగా మెజార్టీ సాధించి బ‌లంగా క‌నిపిస్తున్న కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌ను మ‌ట్టి క‌రిపించాలంటే నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ర‌కాల శ‌క్త‌ులును కూడగ‌ట్టుకోవాల‌ని [more]

జోష్ పెంచిన జగన్….!!!

06/12/2018,08:00 సా.

ఏపీ రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ పోరు రాజుకుంది. నిన్న మొన్న‌టి వ‌రకు ఇక్క‌డ ఏక‌ప‌క్షంగా ఉన్న రాజ‌కీయ వ్యూహం.. ఇప్పుడు వైసీపీ తీసుకున్న యూట‌ర్న్‌తో పూర్తిగా మారిపోయింది. పెద‌కూర‌పాడులో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు టీడీపీ నాయ‌కుడు కొమ్మ‌ల‌పాటి శ్రీధ‌ర్‌. 2009, 2014లోనూ ఆయ‌న [more]

ఆయన్ను రంగంలోకి దించితే…???

21/11/2018,09:00 ఉద.

చంద్రబాబు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం ఏమాత్రం మొహమాట పడటం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే.. పనితీరు బాగాలేకపోయినా…. ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసినా ఏ మాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వివిధ సమావేశాల్లో వార్నింగ్ లకు కూడా ఎమ్మెల్యేలకు ఇస్తూ వస్తున్నారు. ఒకవైపు [more]

ఇంకా అన్వేషణలోనే వైసీపీ….!

16/10/2018,01:30 సా.

రాజధాని అమరావతికి కేంద్ర బిందువు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసురు మండలాలు ఉన్నాయి. ఆంధ్రుల కల‌ల రాజధాని అమరావతి మండల కేంద్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో ఉన్న మండ‌ల కేంద్ర‌మైన … పంచారామాక్షేత్రాల్లో [more]

ఆ… న‌లుగురికి…. సూప‌ర్ ఛాన్స్‌.. !

14/09/2018,08:00 సా.

రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మే పెద్ద చాన్స్ ఉండాలి. అందునా.. ఇక ఎమ్మెల్యే టికెట్ పొంద‌డం అంటే.. అనేక ఈక్వేష‌న్లను దాటుకుని ముంద‌డుగు వేయాలి. ఇక‌, ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం అంటే రెండు ద‌శాబ్దాలుగా పెను క‌ష్టంగా కూడా మారిపోయింది. ఇవ‌న్నీ ఛేదించుకుని ఒక‌సారి గెలుపు గుర్రం ఎక్కడ‌మే కొత్తవారికి క‌ష్టం. అలాంటిది [more]

మోదుగుల సీటు మాయమేనా….?

10/08/2018,08:00 సా.

ప్ర‌స్తుతం అధికార పార్టీ టీడీపీలో వార‌సుల రాజ‌కీయాల హ‌వా పెరిగిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో లెక్క‌కు మిక్కిలిగా వార‌సులు రంగ ప్ర‌వేశం చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి అదే పార్టీలో ఉన్న నాయ‌కులు త‌మ త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపుతున్నారు. ఇక‌, వీరికి తోడు ప్ర‌స్తుతం మంచి హ‌వాలో [more]

1 2