నారాయణ మూడోస్సారి….??

26/03/2019,10:30 ఉద.

కృష్ణా జిల్లా కేంద్ర ప్రాంతం బందరు(మచిలీపట్నం)…పార్లమెంట్‌లో ఈ సారి టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. పోర్టు ఏర్పాటుతో పాటు సామాజికవర్గాల సపోర్ట్ లాంటి అంశాలే బందరు పార్లమెంట్‌లో గెలుపోటములు నిర్ణయిస్తాయి. ఇక గత రెండు పర్యాయాలుగా ఎంపీగా గెలిచి సత్తా చాటుతున్న కొనకళ్ళ నారాయణ మరోసారి టీడీపీ అభ్యర్ధిగా [more]

కామినేని ప్లేస్ ఎవరికి…?

11/01/2019,07:00 సా.

కృష్ణా జిల్లాలోని కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డ నుంచి ఎవ‌రు నిల‌బ‌డుతున్నారు? టీడీపీ త‌ర‌ఫున ఎవరు పోటీ చేస్తున్నారు? అనే చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త ఎన్నికల విష‌యానికి వ‌స్తే.. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఈ టికెట్‌ను చంద్ర‌బాబు బీజేపీకి కేటాయించ‌డం, కామినేని శ్రీనివాస్ ఇక్క‌డ నుంచి [more]

వచ్చేస్తాం…గ్రీన్ సిగ్నల్ ఇస్తారా…??

31/12/2018,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జనవరిలో అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తానని చెప్పేశారు. దీంతో కొందరు పార్లమెంటు సభ్యులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీకి ఈసారి వెళ్లమని, లోకల్ గానే ఉంటామని బాబుకు విన్నపాలు చేసుకుంటున్నారు. హస్తిన లో [more]

టీడీపీలో టికెట్ ఫైట్‌…. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే..!

30/10/2018,10:30 ఉద.

ఆయ‌న టీడీపీ ఎంపీ. సీనియ‌ర్ నాయ‌కుడు. వ‌రుస విజ‌యాల‌తో హోరెత్తుతున్న బీసీ వ‌ర్గానికి చెందిన నేత‌. నిజానికి విన‌యానికి ఏదైనా పేరుంటే.. అది ఆయ‌నే! అయితే, ఇప్పుడు ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. వ‌చ్చే ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో అధికార టీడీపీలో [more]

మారిస్తేనే…..విన్నర్లవుతారా?

04/10/2018,09:00 ఉద.

అధికార తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులలో దాదాపు చాలా మంది ఈసారి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెప్పేశారు. పార్లమెంటుకు వెళ్లడం కన్నా అసెంబ్లీకి పోటీ చేయడం మిన్న అని చాలా మంది [more]

టీడీపీ ఎంపీ క్యాండేట్లు వీళ్లేనా..!

12/09/2018,02:00 సా.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధాని మంత్రి ఎవ‌రు కావాలో నిర్ణ‌యింది టీడీపీయేన‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. ఏపీలోని మొత్తం 25 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని ఢిల్లీలో చ‌క్రం తిప్పుతామంటూ ఆయ‌న చెప్పారు. అయితే.. ఇందుకు అనుగుణంగానే.. ఇప్ప‌టి నుంచి చంద్ర‌బాబు ఆయా లోక్‌స‌భ స్థానాల‌కు [more]

ఆ ఎంపీని బాబు ప‌క్క‌న పెడ‌తారా..!

29/06/2018,07:00 సా.

స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు, నిస్వార్థ సంఘ‌జీవిగా పేరు పొందిన మండ‌లి వెంక‌ట కృష్ణారావు ప్రాతినిధ్యం వ‌హించిన ప్ర‌తిష్టాత్మ‌క పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం కృష్ణాజిల్లాలోని మ‌చిలీప‌ట్నం. ఇక్క‌డ నుంచి గెలిచేవారికి ప్ర‌జ‌ల్లో వీరాభిమానం ఉన్న‌ట్టు లెక్క‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో స‌గం ప్రాంతాలు తీర ప్రాంత‌మే కావ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ఇక్క‌డ ప‌చ్చ‌టి పొలాలు, [more]