ముందున్న వన్నీ కష్టాలేగా….?

04/01/2019,06:00 ఉద.

వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనే ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ కొండా దంపతులు ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో వీరి కష్టాలు పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. అతివిశ్వాసంతో వీరు వేసిన అడుగులు వారి రాజకీయ జీవితానికి [more]

పార్టీ మారడమే శాపమయిందా..?

12/12/2018,01:30 సా.

టీఆర్ఎస్ లో టిక్కెట్ పెండింగ్ లో పెట్టడాన్ని జీర్ణించుకోలేక గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. తమను పరకాల ప్రజలు కచ్చితంగా అక్కున చేర్చుకుంటారని భావించిన వారికి ఊహించని షాక్ ఇచ్చారు. పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖపై టీఆర్ఎస్ అభ్యర్థి [more]

బ్రేకింగ్ : కొండా సురేఖ వెనుకంజ… సబిత ముందంజ

11/12/2018,08:56 ఉద.

ఇప్పటివరకు 15 స్థానాల్లొ టీఆర్ఎస్, 10 స్థానాల్లో ప్రజాకూటమి ఆధిక్యతలో ఉన్నాయి. సిద్దిపేటలో ఫస్ట్ రౌండ్ లో 6 వేలు, వర్ధన్నపేట 6 వేలు, వరంగల్ వెస్ట్ లో 3 వేల ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. పరకాలలో కొండా సురేఖ వెనుకంజలో ఉన్నారు. మహేశ్వరంలో సబిత [more]

ఓటమి అంచున హేమాహేమీలు..?

10/12/2018,09:00 ఉద.

తెలంగాణలో ఒక టెన్షన్ కు తెరపడి మరో టెన్షన్ ప్రారంభమైంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా ఫలితాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ తెలుగు ప్రజల్లో నెలకొంది. ఇక పోటీలో ఉన్న నేతలు చాలా టెన్షన్ లో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకులు ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ [more]

కొండా వెనుకబడ్డారా..?

29/11/2018,06:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోటీ ఉన్న నియోజకవర్గాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ, టీఆర్ఎస్ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీజేపీ తరపున విజయ్ చందర్ రెడ్డి బరిలో ఉన్నారు. తనకు [more]

కొండాకు ఎదురుగాలి వీస్తోందా..?

08/11/2018,06:00 ఉద.

వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతులది ప్రత్యేక స్థానం. సర్సంచ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కొండా దంపతులు ఎదిగారు. జిల్లాలో మంచి పట్టు సంపాదించారు. ఒక దశలో జిల్లా రాజకీయాల్లో వీరి హవానే వీచింది. అయితే, అంతే తొందరగా వీరి ప్రభావం కూడా తగ్గుతూ వచ్చింది. గత [more]

రాహుల్ …..చెవిలో పువ్వుల్…పువ్వుల్….!

27/09/2018,06:00 ఉద.

రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత పార్టీలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనల మేరకు ఒకే కుటుంబం ఒకే టిక్కెట్ అనే నినాదాన్ని అమలు పర్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ [more]

మా ప్రభావం ఏంటో ఇప్పుడు చూపిస్తాం..!

26/09/2018,01:05 సా.

కొండా దంపతుల ప్రభావం ఏంటో ఇప్పుడు టీఆర్ఎస్ కు చూపిస్తామని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బుధవారం కొండా దంపతులు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ… తమకు రాజకీయ జన్మను ఇచ్చిన పార్టీలో చేరడం [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు

26/09/2018,12:16 సా.

టీఆర్ఎస్ ను వదిలి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన వరంగల్ జిల్లా ముఖ్యనేతలు కొండా సురేఖ, కొండా మురళి కాంగ్రెస్ గూటికి చేరారు. నిన్న ఢిల్లీ వెళ్లి కొండా దంపతులు ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కొండా సురేఖకు వరంగల్ తూర్పు, పరకాల, [more]

కేసీఆర్ పై కొండా సురేఖ ఫైర్..!

25/09/2018,12:14 సా.

తాను హరీష్ రావు వర్గమని,అందుకే కేటీఆర్ టిక్కెట్ దక్కనివ్వలేదని టీఆర్ఎస్ నాయకులు కొండా సురేఖ ఆరోపించారు. మంగళవారం వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలనపై, పాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే కేసీఆర్ [more]

1 2 3