వైఎస్ జగన్ పై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

08/09/2018,12:36 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతివ్వకుండా తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతోనే ఉండేవాళ్లమని, తాము కమిట్ మెంట్ ఉన్న నాయకులమని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేర్కొన్నారు. కొండా సురేఖ హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ… గత [more]

పొగ పెడితే…పోకుండా ఉంటారా?

08/09/2018,10:00 ఉద.

కొండా సురేఖ ఈ పేరు తెలియని వారుండరు. కాంగ్రెస్ లో వైఎస్ అనుచరులుగా పనిచేసి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఆ తర్వాత గులాబీ గూటికి చేరుకున్న కొండా దంపతులు గత కొంత కాలంగా అసహనంగానే ఉన్నారు. వరంగల్ జిల్లాలో తమకు పట్టున్న ప్రాంతాల్లో గులాబీ నేతలు వేలు పెట్టడాన్ని [more]

వార‌సుల‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్‌.. !

08/09/2018,06:00 ఉద.

అయ్య‌య్యో.. ఇలా అయిందేమిటి..! ఈ సారి ఎలాగైనా త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్న ప‌లువురు నేత‌ల‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్‌. అంతేగాకుండా.. ప‌లువురు నేత‌ల వార‌సుల ఆశ‌ల‌ను గ‌ల్లంతు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌ని హ‌డావుడి చేసిన ప‌లువురు వార‌సులు కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో [more]

ఆ….14 నియోజకవర్గాల మాటేమిటి…..?

07/09/2018,11:00 ఉద.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధిపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. శాసనసభ రద్దు చేసిన నిమిషాల్లోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి విపక్షాలకు సవాల్ విసిరారు. అయితే ఈ 105 నియోజకవర్గాల్లో రెండింటిలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఒకటి [more]

బ్రేకింగ్: కొండా సురేఖకు గట్టి షాక్

06/09/2018,04:24 సా.

వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు. వారు వరంగల్ ఈస్ట్ టిక్కెట్ తో పాటు భూపాల్ పల్లి నుంచి తమ కూతురు సుష్మితా పటేల్ కు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. భూపాలపల్లిలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా కొండా [more]

ఆ విష‌యంలో వ‌ణికిపోతున్న కేసీఆర్‌..!

04/09/2018,04:30 సా.

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా టీఆర్ఎస్ వంద‌కుపైగా సీట్లు గెలుచుకుంటుంద‌ని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. ఆ ఒక్క విష‌యంలో మాత్రం వ‌ణికిపోతున్నార‌ట‌. త‌న‌దైన వ్యూహంతో ప్ర‌త్య‌ర్థిని ముప్పు తిప్ప‌లు పెట్టే కేసీఆర్ వ‌ణికిపోవ‌డ‌మా..? అని అనుకుంటున్నారా..? అయితే.. ఇక్క‌డ కేసీఆర్ భ‌య‌ప‌డుతున్న‌ది.. ఆందోళ‌న చెందుతున్న‌ది ప్ర‌త్య‌ర్థి గురించి కాద‌ట‌.. గులాబీ [more]

కొండా దంప‌తుల‌కు పొగ‌బెడుతున్నారా..?

26/07/2018,06:00 ఉద.

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో రెండుమూడు వ‌ర్గాలుగా చీలిపోయింది. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యే కొండా స‌రేఖ‌కు, వ‌రంగ‌ల్ న‌గ‌ర మేయ‌ర్ న‌న్న‌పునేని న‌రేంద‌ర్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇప్ప‌టికే మాట‌ల యుద్ధం మొద‌లైంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో [more]

కొండా ఫిట్టింగ్ ఇలా పెట్టారా?

17/07/2018,10:30 ఉద.

ఎలాగైనా త‌మ కూతురు సుస్మిత‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చేందుకు కొండా దంప‌తులు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌త యేడాది కాలంగా ఇందుకోసం ఎన్నెన్నో వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొండా దంప‌తులు న‌యా ప్లాన్ వేశారా..? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ‌రంగ‌ల్ తూర్పు [more]

బెస్ట్ ఫ్రెండ్‌కు కేసీఆర్ షాక్ త‌ప్ప‌దా…!

20/05/2018,06:00 ఉద.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీలో మూడుముక్క‌లాట మొద‌లైంది. ప్ర‌ధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, స్పీక‌ర్ సిరికొండ మధుసూద‌నాచారిని టార్గెట్ చేస్తూ రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త‌న‌ను ఇన్నిర‌కాలుగా ఇబ్బందిపెట్టేందుకు కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నా.. సీఎం కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డంలేద‌ని సిరికొండ త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్లు [more]

టీఆర్ఎస్‌లో ఫ్యామిలీ ప్యాక్…!

17/05/2018,06:00 ఉద.

అధికార టీఆర్ఎస్‌లో రెండు టికెట్ల లొల్లి రోజురోజుకూ ముదురుతోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ప‌రిస్థితి చేయిదాటేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు త‌మ మ‌న‌సులోని మాట‌ను బ‌హిరంగంగా చెబుతూ వివాదాల‌కు తెర‌లేపోతున్నారు. ఈ ప‌రిస్థితి ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లాలో మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. త‌మ‌తోపాటు మ‌రొక‌రికి టికెట్ కావాల‌ని ఆశిస్తున్న [more]

1 2 3