బ్రేకింగ్ : 50కి చేరిన మృతుల సంఖ్య

11/09/2018,04:15 సా.

కొండగట్టు లోయలో బస్సు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య యాభైకి చేరుకుంది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తుల్లో యాభై మంది చనిపోవడం అతిపెద్ద విషాద సంఘటనగా చెప్పుకోవచ్చు. లోయలో ప్రయాణిస్తున్న జగిత్యాల ఆర్టీసీ డిపో బస్సు ఘాట్ రోడ్డులో 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుండగా ప్రమాదం సంభవించింది. [more]

బ్రేకింగ్ : మొత్తం 32 మంది మృతి

11/09/2018,01:17 సా.

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తూ మొత్తం 32 మంది మృత్యువు పాలయ్యారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి నుంచి జగిత్యాలకు బయలుదేరింది. అయితే ఘాట్ రోడ్డులో బస్సు డ్రైవర్ వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో లోయలో పడింది. బస్సులో మొత్తం 62 మంది [more]

బ్రేకింగ్ : ఘోరప్రమాదం…పది మంది మృతి

11/09/2018,12:08 సా.

జగత్యాల జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని వస్తూ మృత్యువు పాలయ్యారు. కొండగట్టు నుంచి జగిత్యాల వైపు వెళుతున్నఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మంది వరకూ ఉన్నారని [more]

జ‌న‌సేనాని ఫోక‌స్‌..ప్చ్…లాభం లేదే..!

19/08/2018,07:00 సా.

2019 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తాన‌ని ప్ర‌కటించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కేవ‌లం ఏపీకే ప‌రిమిత‌మ‌య్యాడు. పోరాట యాత్ర పేరుతో రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తున్నాడు. ఇక తెలంగాణ వైపు క‌న్నెత్తి చూడ‌రని భావిస్తున్న త‌రుణంలో.. అక్క‌డ కూడా పార్టీ బ‌లోపేతంపై దృష్టిపెట్ట‌బోతున్నాడు. తెలంగాణ‌లోనూ ఎన్నికల హ‌డావుడి మొద‌లవుతున్న నేప‌థ్యంలో.. [more]