విలన్ ఇమేజ్ తగ్గించిన ఆ డైరెక్టర్

12/01/2019,10:04 ఉద.

నిన్న వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన అన్ని చోట్ల మిశ్రమ స్పందన వచ్చిన ఈసినిమాలో పెద్దగా కొత్తదనం ఏమి లేకపోవడంతో ఈసినిమాను ప్రేక్షకులు పెద్దగా పటించుకోట్లేదు. బోయపాటి తన [more]

అది మాత్రం మిస్ అవ్వడట బోయపాటి

11/01/2019,08:35 ఉద.

డైరెక్టర్ బోయపాటి మేకింగ్ ఎలా ఉంటాదో వేరే చెప్పనవసరం లేదు. ఎటువంటి స్టోరీ అయినా మాస్ ఎలెమెంట్స్ కంపల్సరీ. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ని తనదైన స్టైల్ లో తెరకెక్కించడం బోయపాటి స్టైల్. తన ప్రతి సినిమాలో యాక్షన్ కంపల్సరీ అన్న బోయపాటి బయోపిక్స్ [more]

వినయ విధేయ రామ షార్ట్ రివ్యూ

11/01/2019,08:28 ఉద.

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన వినయ విధేయరామ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత అర్ధరాత్రి నుండి యూఎస్ ప్రీమియర్స్ తో వినయ విధేయరామ సందడి మొదలైంది. మెగా ఫాన్స్ తమ అభిమాన హీరో సినిమాని తిలకించడానికి చలి కూడా [more]

బాహుబలిని దించేసారుగా

05/01/2019,09:26 ఉద.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానా విలన్ గా తెరకెక్కిన బాహుబలి పార్ట్ వన్ అండ్ టు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ విశ్వరూపాన్ని చూసాం. ఇక భళ్లాల దేవునిగా రానా [more]

రామ్ చరణ్ ఎంతలా హైలెట్ అవుతున్నాడో కదా

02/01/2019,12:48 సా.

ఇప్పుడు రామ్ చరణ్ టాటూ వేయించుకున్నఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్ ఫిట్నెస్ గా ఉన్న రామ్ చరణ్…. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న వినయ విధేయ రామ కోసం బాడీని బిల్డప్‌ చేసాడు. ఇక వినయ విధేయరామ ట్రైలర్‌లో తన సిక్స్ ప్యాక్… కాదు [more]

రెడ్ హాట్ కైరా..

17/12/2018,11:10 ఉద.

తెలుగులోకి భరత్ అనే నేను అనే భారీ సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ కైరా అద్వానీ. బాలీవుడ్ భామలు అందాల ఆరబోతలో ఎంతగా రెచ్చిపోతారో అనేది మనం నిత్యం టాప్ మ్యాగజైన్స్ కవర్ పేజెస్ మీద, బాలీవుడ్ సినిమాల్లోనూ, అవార్డు ఫంక్షన్స్ లోను చూస్తూనే ఉంటాం. [more]

ఎన్టీఆర్, చరణ్ లు ఇరుక్కునేలా ఉన్నారుగా

12/12/2018,08:17 ఉద.

బాహుబలి తర్వాత రాజమౌళి మళ్ళీ భారీ బడ్జెట్ తో #RRR ని పట్టాలెక్కించాడు. #RRR ఎనౌన్సమెంట్ జరిగిన తర్వాత చాలా రోజులకి అంటే నెలల గ్యాప్ లో రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి సెట్స్ మీదకెళ్ళాడు. నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ పెడుతున్న ఈ చిత్రం [more]

ప్రియదర్శి అలా… రాహుల్ రామకృష్ణ ఇలా

11/12/2018,10:48 ఉద.

విజయ్ దేవరకొండ తో నటించిన ఇద్దరు కమెడియన్స్ ఇప్పుడు సినిమాల్లో తమదైన స్టయిల్స్ లో దూసుకుపోతున్నారు. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాలో విజయ్ కి ఫ్రెండ్ గా నటించిన కమెడియన్ ప్రియదర్శి… ఆ సినిమాలో నా చావు నేను చేస్తా అంటూ అందరిని కడుపుబ్బా నవ్వించడం.. తదుపరి [more]

#RRR కోసం బాలీవుడ్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్

23/11/2018,09:52 ఉద.

#RRR సినిమా షూటింగ్ కొన్ని రోజుల కిందటే స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈసినిమా షూటింగ్ చివరకు స్టార్ట్ అవ్వడంతో ఈసినిమా యొక్క బిజినెస్ కోసం రైట్స్ కోసం ఇప్పటి నుండే ఎగబడుతున్నారట. శాటిలైట్ రైట్స్…డబ్బింగ్ రైట్స్..ఆడియో రైట్స్…డిజిటల్ రైట్స్ ఇలా అన్ని రైట్స్ కోసం [more]

సైరా కోసం చిరు డైరెక్టర్ అవతారం

22/11/2018,11:09 ఉద.

రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈసినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈసినిమాపై అంచనాలు రోజురోజుకి [more]

1 2