సీన్ మారిపోతుందటగా…??

20/05/2019,09:00 ఉద.

పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో ఉన్న ఏలూరు లోక్‌స‌భ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరనుంది? ఈ ఎన్నికల్లో ఓటరు మరోసారి సీనియర్ నేత మాగంటి బాబును మహారాజును చేస్తారా ? లేదా యువనేత కోటగిరి శ్రీధర్‌కు యువరాజుగా పట్టం కడ‌తారా ? అన్నది ఆసక్తిగా ఉంది. ఇక్కడ [more]

వైసీపీ ఎంపీ అభ్యర్థి…ఆ రికార్డు బ‌ద్ద‌లు కొట్టేస్తాడా…!

24/04/2019,07:00 ఉద.

ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలో తీర్పు ఎటు ఉంటే రాష్ట్రం తీర్పు అటే ఉంటుంది అన్న నానుడి గత కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ సీట్లతో పాటు [more]

వైసీపీలోకి సీనియర్ నేత వారసురాలు…!!

05/01/2019,09:00 ఉద.

ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభం అవ్వడంతో కప్పల తక్కెడలు జోరందుకుంటున్నాయి. తాజాగా టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రస్తుతం తాము ఉన్న పార్టీలో ప్ర‌యార్టీ లేదని భావిస్తున్న వారు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేస్తున్నారు. [more]

జగన్ పార్టీ గన్ షాట్ గెలుపు గ్యారంటీ…!

08/09/2018,08:00 సా.

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరుతో పాటు, ఏలూరును ఆనుకుని ఉన్న‌ దెందులూరు నియోజకవర్గాల్లో వైసీపీ నయా స్ట్రేటజీ ఆ పార్టీకి ఎంత వరకు వర్క‌వుట్‌ అవుతుంది… ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ తీసుకున్న‌ కొత్త నిర్ణయాలు అధికార టీడీపీకి దూకుడుకు బ్రేకులు వేస్తాయా ? 2019 ఎన్నికల్లో ఏలూరు [more]

వైసీపీ రైజ్ అవుతోందే.. !

04/09/2018,01:30 సా.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ – వైసీపీ అభర్ధుల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు లక్ష ఓట్ల మెజార్టీతో ఘన విజయం [more]

వారు వచ్చేస్తే… వీరి సంగతేంటి?

03/08/2018,07:00 సా.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వారుసుల జోరు కొన‌సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ప‌లువురు సీనియ‌ర్లు త‌మ రాజ‌కీయ వారుసులుగా త‌న‌యులు, మ‌న‌వ‌ళ్ల‌ను రంగంలోకి దింపుతున్నారు. క్యాడ‌ర్‌కు, ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు వారిని పుర‌మాయిస్తున్నారు. ఈ మేర‌కు ఎలాగైనా త‌మ‌వారికి టికెట్లు వ‌చ్చేలా ఆయా [more]