కోట్ల కుటుంబం అలా చేస్తుందా…?

10/10/2018,12:00 సా.

కోట్ల ఫ్యామిలీ అంటేనే కర్నూలు జిల్లాలో పెట్టింది పేరు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి నుంచి ఆయన కుటుంబంపై కర్నూలు జిల్లాలో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ఎన్నో [more]

డోన్ బరిలో… విన్న‌ర్ ఎవ‌రో…?

18/09/2018,06:00 ఉద.

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు మారుతున్నాయి. రాజ‌కీయాల‌కు ప‌ట్టుకొమ్మ అయిన ఈ జిల్లాలో గ‌తంలో కాంగ్రెస్‌కు మంచి ప‌ట్టు ఉండేది. ఇప్పుడు ఆ బ‌లం మొత్తం వైసీపీ ప‌క్షానికి చేరింది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థులు లెక్క‌కు మిక్కిలిగా గెలుపొందారు. జిల్లాలో రెండు ఎంపీ సీట్ల‌తో పాటు [more]

ఆమె ఎంట్రీతో కేఈ ఫ్యామిలీకి ద‌డ‌ద‌డ‌…!

12/09/2018,08:00 సా.

కోట్ల సుజాత‌మ్మ‌.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు.. మాజీ ఎమ్మెల్యే. మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని ఆమె వెల్ల‌డించారు. ఈ ప‌రిణామాలు కాంగ్రెస్‌లో ఎలా ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ [more]

క‌ర్నూలును క్యాప్చర్ చేసేదెవరు?

03/09/2018,10:30 ఉద.

రాజ‌కీయాల‌కు కేరాఫ్ గా ఉండే సీమ‌లో అత్యంత చైత‌న్య‌వంత‌మైన జిల్లా క‌ర్నూలు. గ‌తంలో సీఎంల‌ను సైతం అందించిన ఈ జిల్లా.. కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉండేది. అయితే, మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు, ముఖ్యంగా తెలుగువారి ఆత్మ గౌర‌వ నినాదంతో పుట్టుకొచ్చిన టీడీపీ ప్ర‌భావంతో ఇక్క‌డ కాంగ్రెస్ కుదేలైంది. అయితే, వైఎస్ [more]

UA-88807511-1