పరువు మొత్తం పోయినట్లేనా….?

30/05/2019,06:00 ఉద.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి… రాజీకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ లోనే గడిపి….అనేక పదవులు అనుభవించి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రి గా కూడాపనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న సూర్య [more]

కోట్ల ‘బుట్టా’ లో పడ్డారా…??

30/04/2019,08:00 సా.

ఏపీలో తాజా ఎన్నిక‌ల్లో నువ్వా-నేనా అనే రీతిలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ పోరు సాగించిన విష‌యం తెలిసిందే. ఇక‌, క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు ఎంపీ స్థానం నుంచి ఈ ద‌ఫా ఓ సంచ‌ల‌న‌మే చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టి వ‌రకు కూడా కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ [more]

బుట్టా రిటర్న్స్…. గ్యారంటీ అటగా…!!!

08/03/2019,03:00 సా.

ాజకీయాల్లోకి వచ్చి తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. కుటుంబం వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఆమె మాత్రం రాజకీయాలవైపే మొగ్గు చూపారు. అయితే ఆమె వేసిన అడుగే రాంగ్ పడిందంటున్నారు. ఒకసారి రాజకీయాల్లో రాంగ్ స్టెప్ పడితే ఇక ఇప్పట్లో కోలుకోలేరన్న సామెత కూడా ఉంది. అందుకు ఉదాహరణగా చాలామంది నేతలు [more]

బుట్టాకు ఇక చోటు లేనట్లేనా…?

28/02/2019,06:00 సా.

కర్నూలు జిల్లాలో ప్రస్తుత ఎంపీ బుట్టారేణుక పరిస్థితి అయోమయంగా తయారైంది. బుట్టా రేణుకకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే నలుగురు ఎమ్మెల్సీలలో బుట్టా రేణుకకు చోటు దక్కలేదు. దీంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇక లేదని తేలిపోయింది. బుట్టా రేణుక గత ఎన్నికల్లో వైఎస్సార్ [more]

కోట్లకే కొమ్ముకాసేలా ఉన్నారే…??

27/02/2019,06:00 సా.

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి నేతలు గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికూడా డోన్ నుంచి 1962లో విజయం సాధించారు. ఇక 1978 నుంచి 1999 వరకూ డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా కోట్ల కుటుంబం [more]

కోట్లకు ఆఫర్ చేసిన సీట్లివేనా?

03/02/2019,08:00 సా.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది. ఆయన టీడీపీలో చేరితే ఏసీట్లు ఆఫర్ చేస్తారన్నది ఇప్పడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటు కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుకను నొప్పించకుండా, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా [more]

కేఈ కస్సుమంటున్నారే….?

29/01/2019,04:30 సా.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రత్యర్థిని తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకోవడంపై ఆయన గుస్సా అవుతున్నట్లు సమచారం. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే [more]

వీరంతా టీడీపీలో చేరితే…?

06/01/2019,01:30 సా.

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో సీనియర్ నేతలకు గేలం వేస్తోంది. ఈమేరకు వారితో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కర్నాూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. జగన్ ను నేరుగా దెబ్బతీయడానికి ఖచ్చితంగా సీనియర్ నేతలను పార్టీలోకి [more]