శ్రీదేవిగా రకుల్ ఓకేనా..!

10/10/2018,05:23 సా.

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా రూపు దిద్దుకోవడమే కాదు… రోజుకో సంచలనంతో సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడిగా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కథానాయకుడు పాత్రలతో కిర్రెక్కిస్తున్న క్రిష్… ఎన్టీఆర్ గా బాలకృష్ణ ని ఏఎన్నార్ గా [more]

కథానాయకుడు ఎంత వరకు వచ్చింది..?

04/10/2018,02:18 సా.

ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ మొదలు పెడుతున్నాన్నప్పుడు ఎన్నో సందేహాలు… మరెన్నో అనుమానాలు. ఈ సినిమా కేవలం టీడీపీ కోసమే తీస్తున్నట్లుగా రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ఇక దర్శకుడిగా తేజతో ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ మీదకెళ్లింది. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి [more]

ఎన్టీఆర్ బయోపిక్ పేరు మారింది

04/10/2018,12:18 సా.

నందమూరి తారక రామారావు అనే పేరు నటనకే ఆణిముత్యం. నట జీవితంలో అనేక రకాల పాత్రలతో మెప్పించిన నందమూరి తారకరామారావు బయోపిక్ ని ఆయన తనయుడు బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే నట, రాజకీయ జీవితంలో సంచలనాల ఎన్టీఆర్ జీవితాన్ని ఒకే ఒక [more]

ఏఎన్నార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

27/09/2018,01:50 సా.

మహానటి సినిమాలో సావిత్రి నట జీవితంలో కీలక వ్యక్తులైన ఏఎన్నార్, ఎన్టీఆర్ లలో ఎన్టీఆర్ పాత్రను గ్రాఫిక్స్ కే పరిమితం చేసిన దర్శకుడు… ఏఎన్నార్ పాత్రను నాగ చైతన్య తో వేయించాడు. అయితే ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నాలుగైదు సీన్స్ లో కనిపించాడు. అయితే సావిత్రి జీవిత [more]

ఎన్టీఆర్ షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్

24/09/2018,12:48 సా.

టాలీవుడ్ లో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ రోజురోజుకి అంచనాలు పెంచేస్తుంది. క్రిష్ – బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావటం..దాని తోడు ఇండియా మొత్తం పాపులర్ అయిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ కావడంతో అంచనాలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. [more]

క్రిష్ ముందున్నాడు.. బోయపాటి వెనకబడ్డాడు..!

15/09/2018,03:44 సా.

వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి ‘ఎన్టీఆర్’ బయోపిక్. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆ పాత్రకు సంబంధించి లుక్స్ బయటికి వచ్చాయి. రిలీజ్ చేసిన పోస్టర్స్ లో బాలయ్య గెటప్స్ చూస్తుంటే ఈ [more]

ఓవర్సీస్ లో బాలయ్యకు ఒక్కసారిగా పెరిగిన క్రేజ్..!

14/09/2018,12:51 సా.

బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్రధారిగా దర్శనమిస్తుంటే.. తాజాగా ఆ సినిమా లో మరో కీరోల్ చంద్రబాబు పాత్రధారి రానా లుక్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. రానా అచ్చం చంద్రబాబు పోలికలతో [more]

కంగనా తో పడలేక మరొకరు అవుట్!!

11/09/2018,11:48 ఉద.

మణికర్ణిక సినిమా గురించిన రోజుకో అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఏదో భారీ సెట్స్ గురించో.. లేదంటే ఆ సినిమాలో హీరోయిన్ కంగనా వేసిన కాస్ట్యూమ్స్ గురించో, లేదంటే ఆ సినిమా లో యాక్షన్ సీక్వెన్స్ గురించో లేటెస్ట్ న్యూస్ లు బయటికి రావడం [more]

చంద్రబాబు లా మారిన రానా..?

07/09/2018,01:58 సా.

రానా దగ్గుబాటి ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో లీనమైపోతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలిలో భళ్లాలదేవుడు కానివ్వండి, నేనే రాజు నేనే మంత్రి లో జోగేంద్ర కానివ్వండి… ఏ పాత్ర అయినా ఆ పాత్రలో పరకాయప్రవేశం చేస్తుంటాడు. భల్లాలదేవుడి కోసం బరువు పెరిగిన రానా తాజాగా [more]

‘ఎన్టీఆర్’ లో నాగబాబు..?

03/09/2018,03:20 సా.

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఒకపక్క ఇందులో క్యాస్టింగ్ మరోపక్క ఈ సినిమా ఫస్ట్ లుక్స్ ఈ మూవీని తారస్థాయికి తీసుకెళ్తుంది. రీసెంట్ గా హరికృష్ణ అకాల మరణంతో షూటింగ్ కి బ్రేక్ వచ్చినప్పటికీ ఈ రోజు [more]

1 2 3 4 7