వంద కోట్లకి తక్కువ అమ్మరంట…!

21/07/2018,03:24 సా.

ఎన్నో అడ్డంకుల మధ్య ఎన్టీఆర్ జీవిత కథ ‘ఎన్టీఆర్’ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ భార్య పాత్రలో బాలీవుడ్ నటి విద్య బాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, రానా, ఇంకా చాలామంది ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. [more]

ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు చేస్తున్నానంటే…?

17/07/2018,11:50 ఉద.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య – కృష్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా ఈ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. ఆమె లేటెస్ట్ [more]

తాత బయోపిక్ లో మనవడు ఉండడా..?

16/07/2018,05:31 సా.

ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటించడం లేదని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్…ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించడంపై స్పందించారు. గతంలో ఐపీఎల్ ప్రమోషన్స్ సమయంలో అడిగినప్పుడు చెప్పిందే ఇప్పుడూ తన సమాధానమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ [more]

బాలయ్య రాజీ పడటంలేదట!

14/07/2018,01:09 సా.

తన తండ్రి జీవిత చిత్రగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఇండియా మొత్తం మాట్లాడనుకోవాలనేది బాలయ్య కోరికట. అందుకే ఈ సినిమా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడట. బాలకృష్ణ కూడా సినిమాకి నిర్మాత కావడంతో డబ్బు విషయంలో వెనకాడటంలేదట. సినిమాకి ఏం కావాలో అవి [more]

ఎన్టీఆర్ బయోపిక్ బడ్జెట్ ఇదే..?

12/07/2018,12:16 సా.

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లకు స్ఫూర్తిగా నిలిచింది. ఇక నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. దర్శకుడిగా క్రిష్ ఫైనల్ అయ్యాక [more]

ఈ ఫొటోలు చూస్తుంటే… సినిమా కచ్చితంగా సంక్రాంతికే..!

11/07/2018,12:33 సా.

దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యాడో లేదో… ఆ సినిమా పనులు మొదలు పెట్టేసాడు. మొన్నటివరకు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్న దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని పట్టాలెక్కించెయ్యడమే కాదు.. సినిమా షూటింగ్ ని పరిగెత్తించేస్తున్నాడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ [more]

మనదేశం’ సందర్భం తో ‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్రారంభం!

06/07/2018,11:22 ఉద.

మహానీయుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకేక్కబోతున్న ‘ఎన్టీఆర్’ సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభం అయ్యింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు తన మొదటి సినిమా రంగప్రవేశం ‘మనదేశం’ సినిమాతో [more]

బాలీవుడ్ హీరోయిన్ ఇంటికి బాలయ్య

05/07/2018,12:22 సా.

నందమూరి బాలకృష్ణ ఓ బాలీవుడ్ హీరోయిన్ ఇంటికి అనుకోని అతిథిగా వెళ్లారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలెక్కించడంలో బిజీగా ఉన్న బాలయ్య, సినిమాలో పాత్రలకు నటీనటులను ఎంపిక చేస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్ ని ఎంపిక [more]

హాట్ హాట్ గా అదరగొడుతుంది..!

03/07/2018,01:19 సా.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా సంచలనమే. ఏం చేసినా సంచలనమే. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో మణికర్ణిక అనే చారిత్రాత్మక చిత్రాన్ని చేస్తుంది. ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మణికర్ణిక చిత్రాన్ని క్రిష్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడని అంటున్నారు. ఈ [more]

బాలయ్య అందుకు ఒప్పుకుంటాడా?

02/07/2018,12:03 సా.

మహానటి సినిమా వచ్చాక ఎన్టీఆర్ బయోపిక్ లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలయ్యకు కొన్ని ఐడియాలు ఉండగా అవి ఇప్పుడు మార్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ బయోపిక్ లో బాలయ్య ఒక్కడి గురించే కాకుండా ఇతర నటీనటులు గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో [more]

1 2 3 4 5
UA-88807511-1