ఏకే 47 టైటిల్ బాలయ్యకు కాదట..!

17/06/2018,11:18 ఉద.

మాస్ డైరెక్టర్ వినాయక్ డైరెక్షన్ లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒకవేళ క్రిష్ ని ఈ లోపల ఎన్టీఆర్ బయోపిక్ కి రెడీ చేస్తే బయోపిక్ చేసే ఉదేశంలో ఉన్నాడు బాలయ్య. అది లేట్ అయ్యే [more]

ఎన్టీఆర్ బయోపిక్ హీరోయిన్ ఎవరంటే…?

09/06/2018,01:40 సా.

బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు క్రిష్ చేతుల్లో పెట్టాడు. క్రిష్ కూడా బాలీవుడ్ లో మణికర్ణిక షూటింగ్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ లోకి దూకేసాడు. క్రిష్ మామూలుగానే పక్కా స్క్రిప్ట్ తో సినిమా షూటింగ్ ని [more]

అయ్యో ఇదేమిటి మళ్ళీ?

03/06/2018,12:57 సా.

ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ ఏమంటూ అనౌన్స్ చేసాడోగానీ అప్పటినుండి మొదలైంది రచ్చ. బాలయ్య అలా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పాడో లేదో.. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానా రచ్చ చేసాడు. సరే వర్మ విషయం సర్దుమణిగింది అంటే… ఈ సినిమాకి దర్హకుడిగా పనిచేయాల్సిన [more]

క్రిష్ వైవాహిక జీవితంలో నిప్పులు పోసిన హీరోయిన్..?

01/06/2018,03:42 సా.

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా పేరుంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ మణికర్ణికా సినిమాతో అతి త్వరలోనే ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. అయితే క్రిష్ కి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని తెరకెక్కిస్తున్నప్పుడు అంటే 2016 ఆగష్టు లో డాక్టర్ [more]

‘2.ఓ’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న క్రిష్ !

30/05/2018,02:23 సా.

శంకర్ – రజిని కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం రోబో ‘2.o’. ఈ సినిమా గురించి ప్రేక్షకులు పటించుకోవటం మానేశారు. ఎందుకంటే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడడం దానికి కారణం. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు పోస్టర్స్ రిలీజ్ చేసారు తప్ప దానికి [more]

క్రిష్ ఫైనల్.. కానీ.. ?

23/05/2018,07:10 సా.

మార్చ్ 29న ఎంతో గ్రాండ్ గా బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ షూటింగ్ ని మొదలు పెట్టాడు. రెండ్రోజులు సజావుగా సాగిందా షూటింగ్. కానీ ఈ సినిమా డైరెక్టర్ తేజ ఈ సినిమా నుంచి బయటికి వచ్చేసాడు. అయితే తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ దర్శకులుగా అనేకమంది పేర్లు వినబడ్డాయి. [more]

మహానటిలో క్రిష్,అవసరాల పాత్రలు ఏంటో తెలుసా?

06/05/2018,09:30 ఉద.

ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరోగా న్యాచురల్ స్టార్ నానిని పెట్టి తీసి పర్లేదు అనిపించుకున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు తన రెండో చిత్రంగా ‘మహానటి’ ఈనెల 9న మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుతో పాటు.. తమిళ్ లో రిలీజ్ కు సిద్ధం అయింది. [more]

1 3 4 5
UA-88807511-1