మంత్రిగారికి ఆ దెబ్బ పడుతుందా…?

23/03/2019,04:30 సా.

బందరు పోర్టు…ఇదే ఇక్కడి రాజకీయ నాయకుల ప్రధాన ప్రచారస్త్రం….ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు పోర్టు కోసం అనేక ఉద్యమాలు చేశారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఇక్కడ శిలాఫలకం మారుతూ ఉండేది. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో పోర్టు పనులు కూడా ప్రారంభమయ్యాయి. [more]

ఆయన రాకతోనైనా మారుతుందా…??

21/03/2019,09:00 సా.

అదృష్టం బాగోకపోతే అరటిపండు తిన్న పళ్ళు ఇరుగుతాయి అంటారు….అలాంటి పరిస్థితే తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేత నల్లగట్ల స్వామిదాస్‌కి ఎదురైంది. 1994, 1999లలో వరుసగా విజయం సాధించిన స్వామిదాస్…2004, 09, 2014 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. 2004లో టీడీపీ మీద వ్యతిరేకిత, వైఎస్ ప్రభావం వలన ఓడిపోయారు అనుకుంటే…2009, [more]

ఫైర్ బ్రాండ్ ను నిలువరిస్తారా…??

20/03/2019,08:00 సా.

గుడివాడ రాజ‌కీయం రంజుగా మారింది. ఇద్ద‌రు కొద‌మ సింహ‌ల్లాంటి నేత‌ల మ‌ధ్య ఈ సారి భీక‌ర బ్యాలెట్ పోరు సాగ‌నుంది. పేరు మోసిన నేత ఒక‌రైతే…పేరు మోసిన నేత త‌న‌యుడిగా..ఆయ‌న ఆశ‌యాల‌కు వార‌సుడిగా ఎన్నిక‌ల స‌మ‌రాంగంలోకి దూకుతున్న యువ‌నేత మ‌రొక‌రు.. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు దివంగ‌త నేత ఎన్టీఆర్‌కు [more]

అందుకే ఆయనకు జగన్ టిక్కెట్ ఇవ్వలేదట…!!

20/03/2019,07:00 ఉద.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం టిక్కెట్ ను యలమంచిలి రవికి ఎందుకు ఇవ్వలేదు? ఆయన పార్టీలో చేరి, బలమైన నేత అని తెలిసినా టిక్కెట్ ఎందుకు నిరాకరించారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు విజయవాడలో [more]

హెవీ బెట్టింగ్..హై ఓల్టేజీ…!!!!

18/03/2019,12:00 సా.

రాష్ట్రంలోనే హై ఓల్టేజీ ఉన్న నియోజకవర్గం గుడివాడ. గుడివాడ పేరు చెబితే ఎన్టీరామారావు తొలుతు గుర్తుకు వస్తారు. తర్వాత ఎవరు అవునన్నా…కాదన్నా.. కొడాలి నాని మాత్రమే గుర్తుకు వస్తారు. టీడీపీ కంచుకోటను తన డెన్ గా చేసుకున్నారు కొడాలి నాని. అప్రతిహతంగా గెలుస్తూ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు [more]

కామినేని అలా చేస్తున్నారా..??

18/03/2019,06:00 ఉద.

ఎట్టకేలకు కైకలూరు టీడీపీ టికెట్‌ని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకి ఖరారు చేయడంతో రాజకీయం రంజుగా మారింది. ఇక్కడ నుండి డాక్టర్ సీఎల్ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ, కైకలూరు జడ్పీటీసీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మి కైకలూరు బరిలో [more]

దాసరి జై అంటే ఫ్యాన్ దే గెలుపు….!!!

17/03/2019,07:00 సా.

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. విజయవాడ నగరానికి దగ్గరగా ఉండటంతో నగర ప్రభావం కూడా ఈ నియోజకవర్గంపై పడుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందనే చెప్పాలి. గన్నవరం ఎయిర్ [more]

దేవినేనికి ఇక సర్దుకోవాల్సిందేనా…?

03/03/2019,03:00 సా.

ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. రాజ‌కీయాల్లో ఈయ‌న దిట్ట. సుదీర్ఘ కాలం నుంచి కూడా రాజ‌కీయాలు చేస్తున్నారు. సోద‌రుడి మ‌ర‌ణంతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన దేవినేని కృష్ణాజిల్లా నందిగామ నియోజ‌క వ‌ర్గం నుంచి 1999, 2004 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన దేవినేని [more]

ఆయనొస్తే.. ఆయనకే టిక్కెట్టట…!!!

02/03/2019,03:00 సా.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లాబ‌లాల‌ను అంచ‌నావేసుకుని అన్ని పార్టీలూ ముందుకు సాగుతున్నాయి. మ‌రి అధికార టీడీపీ కూడా ఇదే నేప‌థ్యంలో ప‌లు జిల్లాల‌పై దృష్టి పెట్టి ఆయా జిల్లాల్లోని ప‌రిస్థితుల ను ట‌డీపీకి అనుకూలంగా మార్చుకోవ‌డంలో అడుగులు ముందుకు వేస్తోంది. అభ్య‌ర్థుల‌ను సైతం ఖ‌రారు చేస్తోంది. అయితే, [more]

లోకేష్ ఆశ‌లు గ‌ల్లంతేనా….!!

26/02/2019,12:00 సా.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఉన్న సిట్టింగుల‌కు అయితే, ఈ విష‌యంలో చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. బీఫారం అందే వ‌ర‌కు కూడా క‌న్ఫ‌ర్మ్ అవుతుందా? లేదా? అనే సందేహం వీరిలోపెద్ద ఎత్తున సాగుతోంది. ఈ ప‌రిస్థితి ఏపీలోకి రెండు ప్ర‌ధాన పార్టీలు [more]

1 2 3 14