బ్రేకింగ్ : కుమారస్వామికి స్పీకర్ ఝలక్

22/07/2019,12:13 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రతిపాదనను స్పీకర్ రమేష్ కుమార్ తిరస్కరించారు. కుమారస్వామి ఈరోజు విధానసభకు వచ్చి నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. బుధవారం నాడు బలపరీక్ష నిర్వహించాలని కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ ను కోరారు. అయితే బలపరీక్షను బుధవారం వరకూ వాయిదా వేయడం సాధ్యం కాదని స్పీకర్ [more]

లాస్ట్ అప్పీల్

22/07/2019,09:40 ఉద.

కర్ణాటక రాజకీయం క్లైమాక్స్ కు చేరుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెబల్ ఎమ్మెల్యేలకు లాస్ట్ అప్పీల్ చేశారు. కుమారస్వామి ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ ఉచ్చులో పడవద్దని, ఏవైనా సమస్యలుంటే చర్చించుకుందామని లేఖలో కుమారస్వామి తెలిపారు. కాగా ఈరోజు కుమారస్వామి బలపరీక్షను [more]

కుమార కు మరో షాక్

21/07/2019,05:50 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. కుమారస్వామి రేపు శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనబోతున్న సంగతి తెలిసిందే. అయితే రేపు శాసనసభకు తాను హాజరు కాబోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే మహేష్ తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సూచనల మేరకే తాను సభకు హాజరు కాబోవడం [more]

కుమార ఆవేదన చూశారా…?

19/07/2019,01:04 సా.

తాను ఎన్నడూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడలేదని, దానంతట అదే తన వద్దకు వచ్చిందని కర్ణాటక ముఖ్మమంత్రి కుమారస్వామి తెలిపారు. ఈరోజు విశ్వాసంపై చర్చ సందర్భంగా కుమారస్వామి మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ పై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయిందన్నారు. [more]

కుట్ర జరిగింది

18/07/2019,11:33 ఉద.

విశ్వాస తీర్మానంపై కర్ణాటక అసెంబ్లీ లో చర్చ ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు తొలి నుంచి ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిందన్నారు. బీజేపీ సహకారంతోనే ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు. తన నుంచి అధికారాన్ని లాక్కునేందుకు కుట్ర జరిగిందన్నారు. ప్రజల [more]

గంటల్లోనే…. పడిపోతుందా

15/07/2019,10:00 సా.

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. మొత్తం 16మంది ఎమ్మెల్యేలు అసమ్మతి గూటి నుంచి బయటకు రావడం లేదు. రేపటి వరకూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం అమలుకానుండటంతో కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. కేవలం గంటల సమయమే ఉండటంతో అసంతృప్త నేతలు తిరిగి వస్తారా? రారా? [more]

కుమార బ్రహ్మాస్త్రం ఏమవుతుంది…?

13/07/2019,11:59 సా.

కర్ణాటక రాజకీయాలు రంగులరాట్నం లా తిరుగుతున్నాయి. నెంబర్ గేమ్ పవర్ కోసం ఫాస్ట్ గా మారిపోతూ వస్తుంది. కుమార స్వామి సర్కార్ కి ఒక పక్క బిజెపి తో మరోపక్క కాంగ్రెస్ రెబెల్ ఎమ్యెల్యేలతో ఇంకోపక్క సొంత పార్టీ లుకలుకలు తలపోటుగా పరిణమించాయి. ఇవన్నీ దాటుకుని సర్కార్ ను [more]

చేజేతులా చేసుకున్నారటగా

11/07/2019,11:00 సా.

కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి అచ్చిరానట్లుంది. గతంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి గా పూర్తికాలం కొనసాగలేకపోయారు. మరోసారి మళ్లీ కాంగ్రెస్ తో జత కట్టి ముఖ్యమంత్రి పదవికి దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కుమారస్వామి తండ్రి చాటున రాజకీయంగా ఎదిగిన నేత. జనతాదళ్ ఎస్ [more]

బ్రేకింగ్ : కుమారస్వామి వచ్చే లోపు….?

06/07/2019,02:09 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రేపు రాత్రికి ఆయన అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈలోపే సంకీర్ణ సర్కార్ సంకటంలో పడనుంది. కాంగ్రెస్ కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, జనతాదళ్ ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారు. స్పీకర్ కార్యాలయానికి [more]

పెద్దాయన మరో ప్రయోగం…??

01/07/2019,11:00 సా.

మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని గట్టిగా నమ్మకంగా ఉన్నట్లుంది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఆయన విశ్వసిస్తున్నారు. అతి తక్కువ స్థానాలతో జనతాదళ్ ఎస్ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నప్పటికీ పాలన సక్రమంగా జరగడం లేదన్నది తండ్రితనయుడు దేవెగౌడ, కుమారస్వామిలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలే ఎక్కువగా [more]

1 2 3 39