బీజేపీ ఏం చేయక్కర్లేదా?

31/07/2018,10:00 సా.

కర్ణాటకలో బీజేపీ ఏదీ చేయకుండానే దానికి లోక్ సభ ఎన్నికల్లో కలసి వచ్చేటట్లుందా? వరుసగా జరుగుతున్న పరిణామాలు కమలం పార్టీకి అనుకూలంగా మారనున్నాయా…? ముఖ్యమంత్రి కుమరస్వామి వివాదాస్పద ప్రకటనలు, రైతు రుణమాఫీ, ప్రత్యేక ఉత్తర కర్ణాటక వివాదాలు కాంగ్రెస్, జేడీఎస్ లకు ప్రతికూలంగా మారనున్నాయా? అవుననే ధీమాగా ఉంది [more]

ఇలాగైతేనే గెలుస్తారా?

28/07/2018,11:00 సా.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలన్నదే బీజేపీ లక్ష్యం. మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవాలన్న తాపత్రయం. అందుకోసమే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. గత శాసనసభ ఎన్నికల్లో వందకు పైగా [more]

రాహుల్ వద్ద సిద్ధూ మార్కులు కొట్టేశారా?

27/07/2018,11:00 సా.

మల్లికార్జున ఖర్గే….వీరప్ప మొయిలీ….వంటి ఉద్దండులున్న రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హవాయే నడుస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సయితం సిద్ధరామయ్యకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండటం కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం మొత్తం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. ప్రధాని మోదీని ఒక [more]

కుమార….కిరి….కిరి….?

25/07/2018,11:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరో మెలిక పెట్టారు. కాంగ్రెస్ అనుసరించే విధానాన్ని బట్టే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. కుమారస్వామి క్లారిటీతో ఉన్నట్లు కన్పిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించలేదని ఆయనకు తెలుసు. ఇదే విషయాన్ని పార్టీ నేతల సమావేశాల్లోనూ [more]

డీల్ ఒకే అవుతుందా?

24/07/2018,11:00 సా.

వచ్చే లోక్ సభ ఎన్నికలు కర్ణాటక కాంగ్రెస్ కు కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను బట్టే సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉంటుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే కాంగ్రెస్ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మనస్సులో ఇష్టం లేకున్నా జనతాదళ్ ఎస్ తో [more]

కుమార వార్నింగ్ అందుకేనా?

15/07/2018,11:59 సా.

“రెండు నెలలే సమయం. ఈ రెండు నెలల్లో కాంగ్రెస్ సహకరించకపోతే ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధం” ఈ మాటలు అన్నది ఎవరో కాదు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఆయన పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఒళ్లు దగ్గర [more]

సమ్ థింగ్..సమ్ థింగ్…!

14/07/2018,11:00 సా.

కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఉపముఖ్యమంత్రి పరమేశ్వరకు మధ్య పచ్చగడ్డి వేస్తు భగ్గుమంటుంది. ఇద్దరూ ఒకే వేదికలను పంచుకుంటున్నా ఇద్దరిదీ చెరోదారి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీ క్యాడర్ కు మింగుడు పడటం లేదు. ఎన్నికలకు ముందు పరమేశ్వర పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండేవారు. ఎన్నికల అనంతరం సంకీర్ణ [more]

అంతా….నా ఇష్టం…!

12/07/2018,11:00 సా.

కర్ణాటకకు సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లోనూ మోడీ వర్సెస్ సిద్ధరామయ్య అనేలాగా వార్ నడిచిందన్నది అందరికీ తెలిసిందే. సిద్ధరామయ్య తాను ప్రవేశపెట్టిన పథకాలే తనను గట్టెక్కిస్తాయని ఆయన నమ్మారు. కాని కాలం కలసి రాకపోవడంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను బీజేపీ దెబ్బతీసింది. అతి [more]

సిద్ధూకు మరో ఛాలెంజ్…!

10/07/2018,11:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. లోక్ సభ ఎన్నికల వరకూ ఎవరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పర్చే ఆలోచన చేయవద్దని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 102 స్థానాలను సాధించినప్పటికీ రాష్ట్రంలో [more]

టీడీపీ సీటును డిసైడ్ చేసిన పొరుగు రాష్ట్ర సీఎం..!

09/07/2018,12:00 సా.

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు అంటారు అనుభ‌వ‌జ్ఞులు. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఏపీ టీడీపీలో చోటు చేసుకుంది. మే నెల‌లో జ‌రిగిన క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కీల‌క పాత్ర పోషించారు. అక్కడ బీజేపీని ఓడించాల‌ని ప్రజ‌ల‌కు పిలుపునిచ్చారు. అంటే ప‌రోక్షంగా కాంగ్రెస్‌కు లేదా జేడీఎస్‌కు [more]

1 17 18 19 20 21 34