ఏ నిమిషానికి ఏమి జరుగునో..?

09/02/2019,01:30 సా.

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూనే ఉన్నాయి. సీఎం కుమారస్వామి సర్కార్ లో ఉన్న లుకలుకల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎదురు చూడటంతో పాటు ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ తెరతీయడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ ఎమ్యెల్యేలు, మరో [more]

కాంగ్రెస్ నన్ను అవమానిస్తోంది… రాజీనామాకు సిద్ధం

28/01/2019,12:26 సా.

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ తో దోస్తీ పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తనను అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో కలిసి ఉండడం కష్టమని తనకు తెలుసని, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ [more]

ఆ యోగం లేనట్లుందే….??

22/01/2019,10:00 సా.

లోక్ సభ ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడానికి కూటమిలోని అనేకపక్షాలు ఇష్టపడటం లేదు. ప్రతి ప్రాంతీయ పార్టీ అధినేతకు పీఎం పదవిపై ఆసక్తి ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలు పాలన సక్రమంగా కొనసాగిస్తాయా? లేదా? అన్న నమ్మకం గతంలోనే ఓ స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో [more]

111 ఏళ్ల మఠాధిపతి కన్నుమూత

21/01/2019,02:24 సా.

కర్ణాటక సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి(111) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే ఉంచారు. ఆయనను బతికించేందుకు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమించింది. స్వామి ఆరోగ్యం మెరుగవ్వాలని [more]

వీడియో లీక్… చిక్కుల్లో కుమారస్వామి

25/12/2018,12:13 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా రికార్డు చేసిన ఓ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. జేడీఎస్ నేత ప్రకాశ్ ను హత్య చేసిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలని, షూటౌట్ చేసేయాలని ఆయన ఎవరికో ఫోన్ లో చెప్పారు. ఇప్పుడు ఈ [more]

కుమారుడి షాక్ మామూలుగా లేదుగా …?

16/12/2018,10:00 సా.

తెలుగు రాష్ట్రాల చంద్రులతో కర్ణాటక సీఎం కుమార స్వామికి గట్టి సంబంధాలే వున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాల్లో చక్రం గిరగిరా తిప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటక సర్కార్ మద్దతు తోడు కావాలి. దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులు చీటికీ మాటికీ కుమార స్వామి తో [more]

ఎవరికి సర్దిచెబుతారో….!!

07/12/2018,11:59 సా.

పొరుగు రాష్ట్రాలంటే సహజంగా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. అందులో నీటి వివాదాలు ముఖ్యం. నీటి కోసంయుద్ధాలే జరిగిన సంఘటనలను చరిత్రలో చూశాం. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కూడా ఇదే ప్రారంభమయింది.అయితే జలవివాదంపై కోర్టులను ఆశ్రయించే వీలున్నా… ఈ వివాదం భవిష్యత్తులో కూటమి ఏర్పాటుపై [more]

అలవి కాని ‘‘హోదా’’ తో గోదాలోకి….??

27/11/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధ్యమేనా? నిజంగానే కేంద్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తారా? ఇదే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సయితం తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక [more]

అదృష్ట పరీక్ష…..!!!

19/11/2018,10:00 సా.

చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వేగం పెంచారు. ఈనెల 22 న మోడీని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలతో హస్తినలో రాహుల్ తో పాటు భేటీ అవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ తో భేటీ అయ్యారు. ఇప్పటికే కర్ణాటక సిఎం కుమార [more]

ఇదేం టెక్నిక్ బాబూ…??

09/11/2018,03:00 సా.

జాతీయ స్థాయిలో చంద్రబాబు బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో పడ్డారంటూ ఆపార్టీ అనుకూల వర్గం మీడియా పదే పదే వార్తలను ప్రసారం చేస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం కావచ్చు. కానీ ఆయన ఇటీవల జరిపిన [more]

1 2 3 4