అఖిలకు వంట పట్టినట్లుందే….!!!

09/01/2019,06:00 సా.

మంత్రి భూమా అఖిలప్రియ వ్యూహాత్మకంగానే వెళుతున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు తనవైపే ఉండాలని, క్యాడర్ ఎటూ వెళ్లకుండా తనను అంటిపెట్టుకునే ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియకు సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే అఖిలకు [more]

‘‘కోత’’ గ్యారంటీ….!!!

06/01/2019,06:00 సా.

కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీకి గట్టి ఎదురుదెబ్బే తగిలేలా ఉంది. వచ్చే ఎన్నికల్లో భూమా కుటుంబానికి ఒక్క సీటు టీడీపీ అధిష్టానం ఇవ్వడం కూడా సందేహమేనంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో మూడుసీట్లను కేటాయించింది. నంద్యాల, ఆళ్లగడ్డతో పాటు కర్నూలు టౌన్ [more]

సీటు..తలకిందులవుతుందా…??

06/01/2019,03:00 సా.

బుట్టా రేణుక.. వైసీపీ గుర్తుమీద కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా గెలిచిన బుట్టా రేణుక కొద్దికాలం క్రితం వైసీపీని వీడి తెలుగుదేశంపార్టీలో చేరిపోయారు. విద్యాసంస్థలు, వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన బుట్టారేణుక బీసీ కోటాలో గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ను పొందారు. అయితే ఈసారి కర్నూలు పార్లమెంటు స్థానం [more]

పాణ్యంపై టీడీపీ ఆశ‌లు వ‌దుల‌ుకుందా..?

06/01/2019,09:00 ఉద.

క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు రోజుకోర‌కంగా మారుతున్నాయి.ఇక్క‌డ పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోగా.. రోజు రోజుకు ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. కర్నూలుజిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ, 3 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత జిల్లాలో అనేక [more]

అఖిలప్రియ గన్ మెన్లను వెనక్కు పంపారే….!!!

05/01/2019,09:33 ఉద.

మంత్రి అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కు పంపి ప్రభుత్వ అధికారులపై తన నిరసనను వ్యక్తం చేశారు.  ఆళ్లగడ్డలోని తన అనుచరుల ఇళ్లలో పోలీసుల సోదాలను అఖిలప్రియ సీరియస్ గా తీసుకున్నారు. దీంతో అర్థరాత్రి తన గన్ మెన్లను అఖిలప్రియ వెనక్కు పంపారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే తాము [more]

నంద్యాలలో రెండూ మాకే

04/01/2019,02:27 సా.

నంద్యాల ఎంపీగా మళ్లీ తానే పోటీ చేయబోతున్నట్లు ప్రస్తుత ఎంపీ ఎస్సీవై రెడ్డి ప్రకటించారు. ఎస్పీవై రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని, ఆయన ఈసారి పోటీ చేయరన్న ప్రచారం ఈ మధ్యకాలంలో విపరీతంగా జరిగింది. అయితే తాజాగా ఎస్పీవై రెడ్డి మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో నంద్యాల [more]

అఖిల కథ అడ్డం తిరుగుతుందా?

29/12/2018,04:30 సా.

మంత్రి అఖిలప్రియ తన తల్లి, తండ్రి పరచిన రెడ్ కార్పెట్ ను సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నారు. తన తల్లి దండ్రులకు సన్నిహితులైన వారందరినీ క్రమంగా దూరం చేసుకుంటున్నారు. చిన్న వయస్సులో వచ్చిన మహత్తర అవకాశాన్ని అఖిలప్రియ చేజేతులా చేజార్చుకుంటున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం అంటేనే భూమా కుటుంబానికి పెట్టని కోట. శోభానాగిరెడ్డి [more]

అఖిలప్రియకు షాక్….!!!

29/12/2018,03:22 సా.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియకు షాక్ తగలనుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీని వీడనున్నారు. ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని అసహనానికి గురైనా రాంపుల్లారెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను [more]

ఏవీ…ఏవీ వదిలేటట్లు లేరే….?

24/12/2018,06:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కులు త‌మ త‌మ టికెట్ల కోసం కాచుకుని కూర్చున్నారు. న‌యానో.. భ‌యానో.. బతిమాలో.. బామాలో.. టికెట్లు సంపాయించుకునేందుకు ఎత్తుల‌పై ఎత్తులు వేస్తున్నారు. అధినేత‌ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్నారు. ఇలాంటి వారి జాబితాలో తాజాగా క‌ర్నూలుకు చెందిన టీడీపీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఈయ‌న గ‌తంలో [more]

భూమాకు ఈసారి రాం..రాం…!!

07/12/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత టిక్కెట్ల కేటాయింపుల్లో ఈసారి అనూహ్య మార్పులుచేసే అవకాశముంది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపైన కన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే ఎక్కువగా వ్యతిరేకత ఉంది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా పలు సమావేశాల్లో చెప్పారు.కేసీఆర్ అతి విశ్వాసానికి వెళ్లి సిట్టింగ్ లకు [more]

1 2 3 6